ఓ మనిషి అనుమానాస్పద మరణంపైనా కామెడీ పుడుతుందా..ఏంటా చానల్ పైత్యం

 ఆయనొక కేసులో ముద్దాయి..విచారణ సాగుతోంది..లక్షలకి  లక్షలు లంచాలు మేశాడని అంటున్నారు..దాని వెనుక ఇంకెవరో ఉన్నారని కూడా ప్రచారం సాగుతోంది..ఇలాంటి దశలో సూసైడ్ చేసుకున్నాడంటూ ఇవాళ ఓ వార్త వచ్చింది..

అసలు పోలీస్ కస్టడీలోనో..లేక రిమాండ్ లోనేో ఉన్న ఖైదీ ఎలా సూసైడ్ చేసుకుంటాడు..పోలీసులు నిద్రపోతున్నారా..

లేక ఇంత అవమానం  నువ్ భరించలేవ్ మాజీ ఎమ్మార్వో దీనికంటే చావే బెటర్ అని ప్రోత్సహించారా..ఏది నిజం..ఇదేదీ తేలకుండానే..ఓ ఛానల్ పాపం తన భావదారిద్ర్యంతోనో...లేక ఏదో పే...ద్ద హ్యూమానిటేరియల్ ఏంగిల్ అనుకుందో మరి..తన సుత్తి సుతారం వార్తల్లో ఆయన గురించి వాపోయింది..ఇంతకన్నా ఘోరం నీచం ఇంకోటి ఉండదు..

 ఓ మనిషి చనిపోతే దానిపైనా కామెడీ ప్రోగ్రామ్ చేయొచ్చనే ఆలోచన ఎవరిది..దరిద్రం కాదా..పోతార్రర్రేయ్.....క నాకి..పోతారు

Comments