అబ్బే దాడులే లేవట..ఆఆ..ఆ కంపెనీలు నావే..నేను క్లీన్ గా వస్తా..బాబూ రోఘరామకృష్ణరాజు మా చెవుల్లో పువ్వులు లేవ్

 


మేం అసలు తప్పు చేయలేదు..అంటూ..చెప్పుకోవడం..తర్వాత హే కేసు దర్యాప్తు జరుగుతుందని చెప్పడం..తర్వాతేమో రాజకీయకక్ష అంటూ కవర్ చేసుకోవడం..ఇదేగా జరిగేది..

అసలు ఏ దాడీ జరగకపోతే..హడావుడిగా ఈ రెండు ఛానళ్లలో గంటలతరబడి...ఎందుకు వాక్కోవడం..జనాలు డోక్కోవడానికా



సిఎం జగన్ గారికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కంప్లైంట్  ఇచ్చింది నిజం..ఆ తర్వాత వెంటనే సిబిఐ రంగంలోకి దిగింది నిజం..ఇది తట్టుకోలేక..ఏదేదో యెటకారం ఆడితే సరిపోద్దా..
నేనే ఒరిజినల్ ప్రమోటర్ అని చెప్పుకుంటున్న రఘరామకృ,్ణరాజు..ఆ కంపెనీలో మోసాలకు బాధ్యులు కాదట..
నీ పై మోసాలేంటే చెప్పు గురూ అంటే..జగన్ అలా చేసాడు..అక్కడ ఇలా అయింది..ఇక్కడ ఇలా అయిందంటూ క వర్ చేస్తోన్న ఈ ట్రిపుల్ ఆర్..ఇప్పుడు ఫుల్ గా బుక్కైపోయాడు..ఇది నిజం
లింకులు  చూడండి...ఏబీ ఎన్..
టీివి5లో మాత్రం ఎక్స్ క్లూజివ్
తమరి ఎటకారానికి తగిన ఫ్రతిఫలం దక్కడం ఖాయం

https://www.youtube.com/watch?v=ZqxGnyUj-wc

Comments

  1. ఏం భయం లేదు. జగన్ బయటకు రాగా లేనిది ఈయన రాలేడా? వస్తాడు. వెయిట్ అండ్ సీ.

    ReplyDelete
  2. ఏడు కోర్టులవాడ ఎంకటరమణా
    ఆడబిడ్దల భూదందా ఆంఫూట్ గోవిందా గోవిందా

    ReplyDelete
  3. ఎత్తయిన కోర్టుల వాడా వెంకట రమణా
    ఆడ బిడ్డల పేర్లతో భూదందా గోవిందా గోవిందా!

    ReplyDelete

Post a Comment