అదీ దెబ్బంటే బండి దెబ్బకి కారు గింగిరాలు

 


రాయడానికేం లేదు..మైండ్ గేమ్ అంటే ఏందో...మాటకి మాట అనడం అంటే ఏందో బండి సంజయ్ చూపిస్తున్నాడు..

దారుస్సలాం...ఘాట్..కామెంట్స్ చూసాం..ఇప్పుడు వ్యాక్సిన్ డెవలప్ అవుతుంటే..పిఎం వచ్చారు..సీిఎం ఎందుకు రారని వ్యూహాత్మకంగా కామెంట్లు చేసాడు..అదీ అయిపోయింది..అసలు టీఆర్ఎస్ గవర్నమెంటే ఉండదు..ఎందుకా సర్కారు వారి కారుకు ఓట్లేయడం అంటూ మరో కామెంట్..దానికి కేటీఆర్ ఆయనో కార్టూన్ అన్నాడు..

జరగనీ జరక్కపోనీ..ఇప్పటికైతే ఈ బండే కారుని గుద్దుతోంది..సొట్టలు వేస్తోంది..గెలవనీ గెలవకపోనీ..ఇదీ పోరాడే తీరు అని అనిపిస్తుంది..అక్కడికేదో ఈ టిఆరెస్ లీడర్లంతా..సక్కగా మాట్లాడేట్లు...సాక్షాత్తూ సిఎం స్థాయి వ్యక్తే నాకొడుకులు అని మాట్లాడుతున్నారంటే..దానికి బండి సంజయ్ పెడుతున్న చీకాకే కదా కారణం..

Comments