తిరుపతిలో ఓడిపోతే వైఎస్సార్సీపీ ఎంపీలంతా రాజీనామా చేస్తారట.! మరి వైఎస్సార్సీపీ సవాల్‌ని టిడిపి తీసుకునే దమ్ముందా..>? కమాన్ భలే ఛాన్సబ్బా



తిరుపతి బై ఎలక్షన్స్‌లో ఓడిపోతే, అది చేస్తాం ఇది చేస్తామంటూ సవాళ్లు విసురుతున్న టిడిపికి వైఎస్సార్సీపీ మంత్రే ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. తిరుపతి ఎన్నికలో ఓడిపోతే అందరు ఎంపిలు రాజీనామా చేస్తారని..మరి అదే టిడిపి ఓడిపోతే ముగ్గురు ఎంపిలు రాజీనామా చేస్తారా అంటూ..మరి టిడిపి దీంతో ఏం చేస్తుంది..వెనక్కు తగ్గుతుందా..ఉత్తరకుమారుడి ప్రగల్భాలు పలికే సదరు వీరాలోకేశం ఏమంటాడు..హే...అలాక్కాదు..మేమలా అనలేదు..అంటూ నంగినాటకాలు ఆడటం కాదు..దమ్ముంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ ని స్వీకరించాలి..


అసలు తిరుపతి బై ఎలక్షన్‌కి వైఎస్సార్సీపీ ఓడిపోద్దని జగన్ భయపడ్డాట్ట..అందుకే సభ కూడా రద్దు చేసుకున్నాట్ట..ఆ రెండు ఛానళ్లలో పాపం  ఒకటే ఆశ..అదే డిస్కషన్లు..మరి నిజంగానే ఓడిపోయేట్టు ఉంటే ఎవడైనా పదే పదే ర్యాలీలు,సభలు పెడతారు కానీ ఇలా రద్దు చేసుకుంటారా...సరే అలానే అనుకుందాం..వైఎస్సార్సీపీ ఎంపిలందరూ రాజీనామాలకు పురిగొల్పే ఛాన్స్ వచ్చింది కదా..అందరూ రాజీనామాలు చేస్తే స్టీల్ ప్లాంట్, ప్రత్యేకహోదా అన్ని తెస్తామన్నారు కదా..దయచేసి జగన్ పార్టీ సవాల్ తీసుకోండి..అన్నీ మీరే గెలిచేసి తెచ్చేయండి..


టిడిపికి ఈ సవాల్ స్వీకరించే దమ్ము లేదు కాబట్టే. పెద్దిరెడ్డి అలా అన్నాడంటూ వైఎస్సార్సీపీ లీడర్లు ధీమాగా ఉన్నారు. పైకి మేకపోతు గాంభీర్యమే తప్ప..తిరుపతిలో విపక్షాలకు ఊపొచ్చిందనే ఏడుపుగొట్టు ఛానళ్ల బ్రేకింగులకు అర్ధమూ లేదు..ఇప్పటికే బోలెడన్ని సాకులు రెడీ చేసి పెట్టుకున్నారు ఓటమికి

1. బిజెపి జనసేన మా ఓట్ బ్యాంక్ చీల్చిందని చెప్పుకోవడం

2. ఏ..మా నాయకుడు సరిగా తిరగలేదు

3. అధికారపార్టీ బలం వాడింది. డబ్బులు తెగ పంచిపెట్టింది. దౌర్జన్యాలకు దిగింది

4. అసలు పనబాక వీక్ కాండిడేటబ్బా..మేం ముందునుంచీ చెప్తున్నాం వద్దని..ఐనా బాబుగారు వినలేదు అని

5. అసలు ఇది మా సీటే కాదు..సహజంగానే సానుభూతి ఉంటదబ్బా..ఏం మీకు అర్ధం కాదా

అంటూ టిడిపి లీడర్లు స్క్రిప్ట్స్ రెడీ చేసుకుంటే

ఇక జనసేన-బిజెపి వెర్షన్

1. హే..మా పార్టీ గుర్తు కావాలనే ఇతరులకు  ఇచ్చారబ్బా..( తొక్క..ఆ పార్టీ సింబల్ మీదైతే అసలు ఈసీ ఇంకోడికి ఇవ్వనే ఇవ్వదు)

2. జనసేన లీడర్లు మాతో కలిసి రాలేదని బిజెపి, బిజెపి మమ్మల్ని వాడుకోలేదని జనసేన మింగలేక మంగళవారం సాకులు

3.టిడిపి మాపై దుష్ప్రచారం చేసింది( అదేంటో ఈ జన్మకి చెప్పలేరు)

4.మా కాండిడేట్ ని బలవంతంగా మాపై రుద్దారు. ఆమె సహజంగానే మృదుస్వభావి అందుకే జనంలోకి వెళ్లలేకపోయాం.(ఎవడడ్డం పడ్డాడు వెళ్లొద్దని)


ఇలా సాకులు రెడీ చేసుకున్నారు..మరి వైఎస్సార్సీపీ ఓడిపోదా అనకండి..అది జరగదు..ఓ వేళ జరిగితే ఇలాంటి మింగలేక మంగళవారం సాకులు చెప్పదు. కేవలం ఒకటే డైలాగ్..ఎన్ని గెలిచాం..ఇదొక్కటి ఓడిపోతేనే ఇంత చంకలు గుద్దుకుంటున్నారే అంటూ కొడాలి నాని తన నోటికి పని చెప్తాడంతే..! 

Comments

  1. ఈసాకులతో ఆల్రెడీ ఒక తేదేపా ప్రతినిధి ఈ రోజు మీడియా ముందు ఆక్రోశం వాంతి చేసుకున్నాడు. ఇంకా వెన్నుమక లెస్ వెంకటకృష్ణ బోకుజ్యోతిలో "చీకట్ళో బ్యాలెట్లు మార్చుకుంటారు" అని అల్రేడీ సాకు ఒకటి రెడీ చేసేశాడు.

    ఇక "మాలోకేశానికి భయపడి జగన్ తిరుపతి రాలేదు" అనే మాట. కడుపు చెక్కలే చెక్కలు.

    ReplyDelete
  2. తిరుపతి ప్రజలు గొర్రెలు, డబ్బుకు పడిపోయారు, ఆంధ్రా నాశనం అనే డైలాగులకి మళ్ళీ దుమ్ము దులిపి రెడీగా పెట్టుకోండి.

    ReplyDelete

Post a Comment