డ్యాష్ కొడుకులు...బు...బుక్క...డు..ఇవీ టిడిపి లీడర్లు ఏపి సిఎంపై చేసే కామెంట్లు..ఇప్పుడు కొడాలి నానిపై విమర్శలు చేసే హక్కుందా..?



 ఎవరికి అర్ధమయ్యే రీతిలో వారికి చెప్పడమే అసలైన పని అని చాలామంది అనుకుంటారు. అలానే మంత్రి కొడాలి నాని తన బేస్ వాయిస్‌లో వాడే పదజాలంపై చాలామందికి అభ్యంతరం ఉంది. అసలు ఆయన్ని కొందరు బూతుల మంత్రి అని కూడా ఈసడిస్తారు. వాస్తవానికి అతను బూతులు వాడడు. వాడినట్లుగా కఠినమైన పదజాలం ఉంటుంది. సన్నాసి..యెదవ..ఇలాంటి డైలాగులు కర్ణకఠోరంగా విన్పిస్తాడాయన


మరి కొద్ది రోజులుగా ఓ ఎంపి వరసగా తన ఛానళ్లలో( అంటే వాటిని ఆయన అలానే భావిస్తాడని, తనకి ఇష్టమైనంత సేపు, ఇష్టం వచ్చినంత సేపు మాట్లాడినా లైవ్ తీసుకుంటూనే ఉఁడటానికి వాటిని సొంతంగా వాడుకుంటాడని టాక్) వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ప్రేలాపనలు పేలుతుంటారు. ఏపి సిఎంగా సంబోధించడానికి ఇష్టపడని వీళ్లు మాట్లాడే భాష వింటే కంపరం ఎక్కుతుంటుంది. ఎందుకంటే ఓ న్యూస్ ఛానళ్లని యూట్యూబ్ ఛానళ్ల రేంజ్‌కి దిగజార్చారు వీళ్లు




చనిపోయిన  ఓ మాజి ఎంపి కూడా తన ఇళ్లపై రెవెన్యూ సిబ్బంది దాడి చేసినప్పుడు ఇలాగే సహనం కోల్పోయి ఓరేయ్..వాడు వీడు అని సంబోదించి ఆ తర్వాత వెనక్కి తగ్గాడు.కానీ అలా తగ్గడం వెనుక జగన్ అంటే భయం లేదన్నాడు..ఓకే సారీ చెప్పాడు కాబట్టి హుందాతనం నిలుపుకున్నాడాయన. ఆయన ఆత్మ శాంతించుగాక..ఇక మిగిలిన ఈ ఎంపి మాత్రం తన అనుంగు ఛానల్‌లో ఎలాంటి భాషో చూడండి



అలానే ఇంకో అనలిస్ట్ కమ్ టిడిపి పొలిటీషియన్ ఎలా నోరు జారాడో చూడండి


ఈయనెవడు ..ఉత్తరం రాయడానికి అంట..ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ....ప్రధానమంత్రికి లేఖ రాశాడు..నేను అడుగుతున్నా, నువ్ ఎవడివి వద్దని చెప్పడానికి అని..! అంటే ఓ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి లేఖ రాయడాన్ని కూడా తప్పుబట్టే స్థాయికి అసహనం, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందన్నమాట..! ఈయన ఎవరినైతే ఉదహరించారో ఆ కులస్తులు ఇప్పుడు కేసు పెడితే ఎలా ఉంటుందో తెలీకుండా, నోరు జారితే సరిపోతుందా, వయసులో పెద్దవారై ఉండి కూడా ఇలా చేస్తే..రఫ్  అండ్ టఫ్ గా తిరిగేవాళ్లు నోరు జారరా..?


వీటిపై చట్టప్రకారం కేసులు పెట్టినా ఏడుపే,,పెట్టకపోతే తమని ఎవరూ ఏం చేయలేరనే ధీమా...ఇప్పుడు ఇక కొడాలి నాని నోటికి పని చెప్పాడంటే చెప్పడా మరి..!


Comments