నీ..చటాకుల్లో చెడుగుడు గొట్టం సమాధానాలు చెప్తోన్న జనం..! తిన్నది అరగక బైటకి వచ్చాడట..ఈనో తాగుతాడట

 

తిరిగే కాలూ..తిట్టే నోరూ ఊరికే ఉండవని సామెత..ఇది అచ్చంగా మనోళ్లకి బ్రహ్మాండంగా వర్తిస్తుంది..లేకపోతే లాక్డౌన్ పెట్టాం కొంపల్లోనే తగలబడండ్రా సామీ అంటే రోడ్డెక్కి షికార్లు చేస్తూ..అడిగిన పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారట


నిన్న ఫిల్మ్ నగర్ జంక్షన్ దగ్గర ఓ మగానుభావుడు బైక్ ఎక్కి పోలీసులకు దొరికితే..ఇలానే సమాధానం చెప్తున్నాడట
ఎందుకొచ్చావయ్యా సామీ బైటికి అని అడిగితే, మందుల కోసం అన్నాట్ట..మరా మందులు ఏవీ అంటే 50 ఈనో ప్యాకెట్లు చూపించాడట..ఇంట్లో కూర్చుని తింటుంటే అందరికీ అరగడం లేదని..అందుకే ఇవి వాడటం కోసం వచ్చామని బిల్డప్ దొబ్బాట్ట..
బహుశా పోలీసులు కూడా పై సామెత చెప్పి..నాలుగు లాఠీలకు పని చెప్పాల్సింది..ఇఁట్లో కూర్చోమంటే..కాలు కదపకుండా..వళ్లు వంచకుండా ఉండాలని ఎవడైనా చెప్పాడా..పెతోడూ నా...డ్యాష్ లో బిల్డప్ లు దొబ్బేవాళ్లే..కాస్త ఇంట్లో అటూ ఇటూ కూడా తిరగలేనంత బద్దకపు లంగాగాళ్లకి ఇలానే అవుతుంది..ఆరడుగుల గది ఉన్నా...నాలుగు ఎక్స్ ర్ సైజులు చేయడానికేం వళ్లు బలుపా..లేక రోగమా..ఇలాంటోళ్లకే ఆ రోగాలు కూడా వచ్చేది 

వళ్లు దగ్గరపెట్టుకుని వళ్లొంచే పనులు పైసా ఖర్చు పెట్టకుండా కొంపల్లోనే చేయవచ్చు కదా..అబ్బే..అది కూడా బైటికి పోయి తాలింఖానాల్లో చేయాల్సిందిగా..మనకి ఎక్స్ ర్ సైజ్ కాదు ముఖ్యం, జనం ముందు బిల్డప్పులు పడటం..

ఇఁదుకే లాగ్డౌన్ ఫెయిల్ అవుతుంది..పైగా వీడి మొహానికి ఈనోలు పది గంటల తర్వాతే తెచ్చుకోవాలని అనిపించడం..కొంపలోని వంటింట్లో మెంతులు..జీలకర్ర వాము వగైరా వాడితే తగ్గదా వంట్లో గ్యాస్..! అబ్బే అదెందుకు చేస్తాం..మాకు ఏదిచ్చినా డాక్టర్లే ఇవ్వాలి..!

Comments