ఈ తీర్పు ఎవరికి అనుకూలం? వాయ్యా..నా బలమే వీడియోలే..మరి లైవ్‌ వద్దంటే ఎలా..> సిఐడికి

 సదరు ఎంపిగారికి బెయిల్ వచ్చింది. ఇది ఊహించిందే..గత వారంలోనే అన్ని పత్రికలు సహా ప్రతి గొట్టంలోనూ ఆయనకి బెయిల్ వస్తుందనే అంచనా వేసారు

అదే జరిగింది. కానీ మధ్యలో జరిగిన భాగోతమే కావాల్సినంత వినోదం పంచింది. ఇప్పుడు బెయిల్ కండిషన్స్ చూడండి


దర్యాప్తు అధికారి పిలిస్తే వెళ్లాలి...


లాయర్ సమక్షంలో విచారణ జరగాలి


కేసుకి సంబంధించి మీడియాతో మాట్లాడకూడదు


దర్యాప్తుని ప్రభావితం చేయకూడదు


మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడా ఇంటర్వ్యూలు ఇవ్వరాదు


గాయాలను ప్రదర్శించరాదు


నిబంధనలను మీరితే కఠిన చర్యలుంటాయి


----


కండిషన్లు సరే మరి కోర్టు కేసుపై ఏమని కామెంట్ చేసింది..బెయిల్ కేసు వరకే పరిమితమైంది..మరి రాజ్యాంగద్రోహం..దేశద్రోహం అనే కేసుపై

ఏ కామెంట్ చేయలేదా..లేదు..ఇదేంటి..మరి దీన్నేమైనా మనకి అనుకూలంగా మార్చుకోవచ్చా....వచ్చు..అదిగో బెయిల్ వచ్సేసింది కాబట్టి..మనోడు

మంచోడు..మావిడి కాయ...డ్డోడు అని..!


మరేంటీ ఆ రెండు ఛానల్లు తెగ హోరెత్తిస్తున్నాయ్..సిఐడికి షాక్ గీక్ అని..చూద్దాం..ఎవరికి షాక్ తగులుద్దో



ఎవరికి షాకో తెలుసా...ముందు గొట్టం ముందు విగ్గట్టుకుని తెగ వాగే కడు విగ్గరికి..! ఎందుకంటే తన బెయిల్ గురించి మాట్లాడకుండా..ఇకపై ఏ విషయం మాట్లాడలేడు..దాని గురించి మాట్లాడకుండా ఇతర విషయాలు మాట్లాడే దమ్ము సరుకు మన దగ్గర లేదు


ముఖ్యంగా అతగాడితో చర్చల పేరుతో తమకి కావాల్సినది వాగించుకునే వాక్కాయలకు పచ్చి వెలక్కాయ పడింది














Comments