గడాఫీని చిన్నపిల్లలు చంపేశారా..? పవన్ కల్యాణ్ దేశం కోసమే పని చేస్తున్నారట నమ్మండి..!




 ఇది క్లియర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే పవన్ కల్యాణ్ మాత్రమే కాదు...అంతేకాదు మెగాస్టార్ కాంపౌండ్ కూడా కాదు


అవసరమైతే నా సినిమా ఆపుకోండి..ఇతరులను వదిలేయండిఅనే పెద్ద పెద్ద డైలాగులు వేసిన పవన్ కల్యాణ్ కి అంత సీన్ లేదని

చాలామందికి తెలుసు. రెండేళ్లకి ఓ సారి సినిమా తీసే పవన్ కల్యాణ్‌ని నమ్ముకుని లక్షమంది బతుకుతున్నారంటే నమ్మాలా..


పైగా ఆయన తన మేనల్లుడి సినిమా ప్రమోషన్‌లో, సినిమా తీసేవాళ్లే మాట్లాడండి..మిగిలినవాళ్లు వద్దు అంటూ ఘాటుగా మరో హెచ్చరికా చేసారు

ఆ లెక్కన సినిమా టిక్కెట్ల భాగోతంపై ఎవరు మాట్లాడాలి..? ఛిన్న సినిమ ాలకు థియేటర్లే లేవంటే ఏ రోజూ లేవని గొంతు ఇవాళ లేచిందేం



ఎవరో  ఒక దర్శకుడు నానా అగచాట్లూ పడి ఓ సినిమా తీస్తాడు..ఏదోక హీరోని పెట్టుకుని, హీరోయిన్..తారాగణంతో ఎలాగోలా నిర్మాతకు కష్టమో నష్టమో కలిగించో

ఎలాగోలాగ ఓ ప్రింట్ తెస్తాడు..మరి దానికి రిలీజ్ చేయడానికి థియేటర్లు లేవు అంటే...సో కాల్డ్ పవర్ స్టారిజం ఏరోజైనా సాయపడిందా..పోనీ ఏ సూపర్ స్టారైనా పర్లేదులే గురూ ఈ సినిమాకి థియేటర్లు ఇవ్వండని సిఫార్సు చేస్తాడా..ఏ రెబల్ స్టారైనా బాహుబలిలా కాపాడతాడా..లేదు కదా...


దీనికి ఎగ్జాంపుల్..హ్యపీడేస్ లోని ఓ నటుడు..సొంతంగా సినిమా తీసి ఈ రోజుకీ రిలీజ్ చేయలేక యూట్యూబుల్లో తన ఆవేదన వెళ్లగక్కుతుంటాడు


మరి సీన్ ఇక్కడ కట్ చేసి పవన్ ప్రసంగానికి వద్దాం


తన అల్లుడి యాక్సిడెంట్ పై సోషల్ మీడియా అతిపై ఆవేశం..కరెక్టే..అది ఆయనపైనే కాదు..ఏ ఇన్సిడెంట్పై అయినా ఇలా శవాలపై పేలాల్లాగా 

ఓవరాక్షన్ చేస్తూనే ఉన్నారు..ఐతే 45 కిలోమీటర్ల వేగంతో ఆటోని టేక్ఓవర్ చేయబోతూ...ఎవడూ అనలేదు ఈ మాట

వైఎస్ వివేకానందరెడ్డి ఎందుకు హత్యకు గురయ్యారు.. దానిమీద చేయండంటారు పవన్ కల్యాణ్......అక్కడికేదో సాయి థర్మ ్ తేజ్ యాక్సిడెంట్ పై వైఎస్సారాస్పీ

మీడియా ఏదో హడావుడి చేసినట్లుగా ఉందాయన మాట్లాడటం....సోషల్ మీడియాలో వివేకానందరెడ్డి మర్డర్ పై ఎందకు చేయలేదు..బోలెడన్ని చేసారు..ఇంకా చేస్తూున్నే ఉన్నారు. 


కోడికత్తితో నాయకుడిని పొడిచారు..నరసింహన్ కుట్ర ఉందని చెప్పారా..పవన్ కల్యాణ్ కామెంట్లు చూస్తుంటే..నిజంగా ఆయన ఎక్కడున్నాడో అర్ధం కాదు..కోడికత్తిపై సైటెర్లు కానీ..అతి కానీ సోషల్  మీడియా ఎందుకు చేయలేదు..బ్రహ్మాండంగా చేసింది..

అదేమైందని ఎందుకు అడగడంలేదు..రోజూ అడుగుతుూనే ఉన్నారు


ఆరేళ్ల చిన్నారిపై స్పందించాల్సిన సమాజం స్పందించింది సామీ...నువ్ స్పందించు చాలు..సోషల్ మీడియా దేన్నీ వదలదు..కాకపోతే..నీ ఆవేశం అంతా వైఎస్సార్సీపైపీ వేసే కామెంట్లు ---ఆ లీడర్లు ఎందుకు స్పందించరని..ఎందుకంటే...అనవసరంగా ప్రతి దానికీ వాళ్లెందుకు స్పందించాలి..నువ్వంటే ఇలా ప్రతిదానికీ నీపైనో..నీ కుటంబంపైనే ఎవడైనా ఏదైనా రాయగానే పట్టుకుని ఆవేశపడతావ్ కానీ


నిన్నటి ఫంక్షన్‌లో నువ్ వేసిన డైలాగులన్నీ కూడా ప్రీ ప్లాన్డ్ అని తెలుస్తూనే ఉంది. 

రాసుకొచ్చింది అప్పజెప్పడానికి రకరకాల భావోద్వేగాలు పలికించడం..మధ్య మధ్యలో సిఎం సిఎం స్లోగన్లు...ఈ పిచ్చ జనమే కదా సామీ తమకి ఓట్లేయడం మానేసి పోటు వేసింది ఎన్నికల్లో...



సోషల్ మీడియా చేసేది అతే...సందేహం లేదు..దానిపై  పడి ఏడవడం తప్ప...నీకు నిజంగా అంత కసి ఉంటే ఉంటే..నీ ప్రాపకం కోసం పడి ఏడ్చే ఛానళ్లు చాలానే ఉన్నాయి కదా, వాటిలో మార్పు తీసుకురా మహా ప్రభూ...!


సో..సినిమా వాళ్ల గురించి మాట్లాడటం వేస్ట్ అని ఆయనే చెప్పుకొచ్చారు..ఎందుకంటే ఏమన్నా కూడా పడి ఉంటారట..ఎవరు పడతారు సామీ


ఏపీలో థియేటర్లు లేవంటూ పచ్చి అబద్దం..చెత్త..ఇంతకంటే నీచం ఇంకోటి లేదు

పవన్ కల్యాణ్ అంటే చిత్రపరిశ్రమ అని ఎవడూ అనుకోలేదు. అసలు నువ్వో..నీటిబుడగవు..అంతే అనే సైటెర్లు ఇప్పటికే పేలుతున్నాయ్


10కోట్లలో 4.5 తీస్తే...6.5 కోట్లు వస్తుందట


ఇంకో పచ్చి అబద్దం- డబ్బులు వదిలేశాట్ట. ఇంతవరకూ నీ ఏ ఫ్లాప్ సినిమాకి కూడా నువ్ డబ్బులు వదిలేసింది లేదు..ఈ మాట డిస్ట్రిబ్యూటర్ ప్రపంచమంతా కోడై

కూస్తుంది..వివిధ యూట్యూబ్ గొట్టాల్లో నిర్మాతలే స్వయంగా చెప్పతున్నారీ మాట


.కిన్నెర మొగులయ్యని నువ్ గుర్తించేదేంటి..పోసాని ఐదారేళ్ల క్రితమే గుర్తించాడు..పోసాని రేంజ్ ఏంటి నీ రేంజ్ ఏంటి..అతనెక్కడైనా చెప్పుకున్నాడా నీలాగా మొగిలయ్యకి నే సాయం చేసానని..


కళ్లు మిటకరించి...చేతులు వేళ్లు తిప్పుతూ...ఏదేదో వాగడం నాయనా పవన్ కల్యాణ్...ఎన్నాళ్లిలా...ఎక్కడైనా చూపించుకోవచ్చు కదా అనే సైటైర్ ఫేస్ బుక్ లో ఇప్పుడెలా తిరుగుతుందో తెలుసా


అసలు నీ ప్రసంగంలో నీ మేధావితనం గురించి పదే పదే మేం ఆశ్చర్యపోవాలనా...గడాఫీలు..హిట్లర్లు..జర్మన్లు..ప్రస్తావన


గడాఫీ..లిబియా..నెల్లూరులో చదివా...జర్మనీ, హిట్లర్..ఏంది సామీ మాకు ఈ శోధన


గడాఫీని నడిరోడ్డుపైన చిన్న కుర్రాళ్లు కొట్టి చంపేశారా..వామ్మా పవన్ హిస్టరీ నాలెడ్జ్ మరీ ఇంత నాసిరకం అనుకోలేదు..ఇంకా నయం సద్దాం హుస్సేన్ ని

వాళ్ల వీధిల్లో కుర్రాళ్లే ఉరితీశాడని చెప్పలేదు


ఏతావాతా...పవన్ కల్యాణ్‌కి ఇప్పుడో వేదిక కావాలి..ఎలాగోలాగ ప్రభుత్వంపై విమర్శలు చేయాలి..దానికి ఈ ఫంక్షన్ దొరికిందంతే...


నిజంగా సినిమావాళ్లంత అమాయకులు..అప్పనంగా పన్నులు కట్టేసి బోరుమంటున్న సామాన్యజీవులేం కాదు..\

మీకు సినిమాలపై రాజకీయాలపై ఇంట్రస్ట్ లేకపోయినా...దేశం కోసం పని చేస్తున్నామనగానే చప్పట్లు కొట్టినవాళ్లు కూడా వాటిని నమ్మడం లేదు ప్రభూ


ఈ టిక్కెట్ల భాగోతం ఏందో రాబోయే రోజుల్లోనే 

తేలుతుందిలే..!


Comments