ఎక్కువ మాట్లాడొద్దప్పా..మన (అ)జ్ఞానమే బైటపడుతుంది,పాలసీలకు జనం బాధ్యులు కారట..! ఝనం కోసం పౌరుషం తగ్గించుకున్నానంటోన్న పవన్ కల్యాణ్..ఎన్ని ఆణిముత్యాల్రా బాబూ..!

 



అసలు మందలగిరిలో కార్యకర్తల సమావేశం అంటూ పవన్ బాబుగోరు ఎందుకు మీటింగ్ పెట్టారు..చాలా క్లియర్..తనపై 

పోసానిలాంటివాళ్లు, చీకటి బతుకు బైటపెట్టినందుకే ...యమార్జంట్‌గా ఓ సమావేశం పెట్టుకున్నారు..కాదనడానికి ఆధారమేదైనా చూపించగలరా...లేదు ఎందుకంటే మీ ప్రసంగమంతా వాళ్లపై పడి ఏడవటంతోనే సరిపోయింది కాబట్టి


జనం కోసమే తిట్లు తింటున్నారట- 

ఇంతకన్నా నీచం ఇంకేమైనా ఉందా..మీరేం పోరాటం చేసారు కాబట్టి మీపై ఎవరైనా 

నాలుగు రాళ్లు వేస్తారు..కావాలని ఓ సినిమా ఫంక్షన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలను సన్నాసులంటూ మాట్లాడి గెలికింది ఎవరు? పైగా కావాలంటే నా సినమా ఆపుకోండంటూ ఉచిత సవాల్ విసిరెందెవరు


దానికి ప్రతిగానే..బాబూ మాకు ఏ చిన్న హోరీ అయినా పే..ద్ద హీరో అయినా ఒకటే అని మంత్రి జవాబు ఇచ్చాడు

ఇంకో మంత్రి తమరి సమర్ధకత్వం గురించి సన్నాసిన్నర అంటూ కితాబు ఇచ్చారు



కేవలం మీ కోసం సినిమా టిక్కెట్లు ప్రభుత్వం అమ్ముతుందని 


ఓ అడ్డగోలు వాదన చేస్తే..ఎవరు నమ్ముతారు సామీ...మీరు తీసేది రెండేళ్లకో సినిమా..మిగిలినవాళ్లు ఏడాదిలో 100 సినిమాలు తీస్తారు..డబ్బింగ్ ఇంకో 40 రిలీజ్ అవుతాయ్..ఇవి కాదని మీరే ఇండస్ట్రీ అంటే ఎలా..?



నాకు ధనం కాదు..ద్రవ్యం కాదు..ధైర్యం ముఖ్యం అంటూ మరో ఆణిముత్యం- 


మీరే కదా సామీ పార్టీ నడపడం అంటే ఈజీ కాదు డబ్బు కావాలి అందుకే సినిమాలు తీస్తున్నా అన్నారు..మళ్లీ డబ్బు ముఖ్యం కాదంటారు..మేమెందుకు పన్నులు కట్టాలంటారు..కట్టొద్దు సామీ..మేమే కడుతున్నాం సినిమా టిక్కెట్లలోనే జిఎస్టీ ఎంటర్ టైన్ మెంట్ ట్యాక్స్


పౌరుషం ఉన్నవాడిని తిడితే పడను- 

ఏం సామీ,,అక్కడికి పౌరుషం పై పేటెంట్ ఉంటే పోసాని న్యాయం చేయమని అడిగిన పంజాబీ కౌర్ సంగతేంటి..అప్పుడెప్పుడో కత్తి మహేష్ దాన్ని బైటపెట్టాడు..డైరక్ట్ గా మీ పేరే ఉదహరించాడు..ఫలానా హాస్పటల్ లో మీరేం హామీ ఇచ్చారు..ఏమని హాస్పటల్ లో వాళ్ల కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు అని అడిగాడు..కడిగాడు..అసలు అందుకే రోడ్డు యాక్సిడెంట్ లో పోయాడా ఏంటి...?


మీ కార్యకర్తలకు మీకు మీటింగ్ పెట్టుకుంది..ఇలా ఇతర పార్టీలపై రాళ్లు వేయడానికేనా..? ఇదేనా పార్టీ అంటే

సరే అది మీ ఇష్టం 

కమ్యూనిజం అంటే ఇష్టం కాబట్టి భక్తిని వదులుకోను

వద్దు సామీ..వదులుకోమని ఎవడు చెప్పాడు..ఫక్తు కమ్యూనిస్టులుగా బిల్డప్ ఇస్తున్నోళ్లే తిరుపతి గుళ్లలో గుండ్లు కొట్టించుకున్నారు..అదేం తప్పని ఎవడన్నాడు..


మీ భాషలోనే సమాధానం చెప్తా..భయం అంటే నేర్పిస్తా

ఏంది సామీ ఇంకా హెలూసినేషన్స్‌లోనే ఉన్నావా...భయం అంటే ఎవరికి భయం..చుట్టూ ఓ వందమందిని పేర్చుకుని చప్పట్లు కొట్టించుకుంటూ భయం గురించి సినిమా డైలాగులు వేయడం ఏంటి..

మొత్తానికి పోసాని గెలికిన గెలుకుడు బాగానే గుచ్చుకున్నట్లుంది..లేకపోతే ఇంత అర్జంట్గా కార్యకర్తల సమాావేశం ఏంది నాయనా


మీరు ప్రజల కోసం. మీ పార్టీ కార్యకర్తల కోసం తిట్లు భరిస్తున్నా అంటే ఎవరూ నమ్మరు..మీ కోసం కార్యకర్తలు, జనం తిట్లు తినాల్సిందే, అవమానాలు భరించాల్సిందే..


మీ చీకటిబతుకులు బైట పడతాయనుకున్నప్పుడల్లా..ఇలాంటి రంకెలు వేస్తే కాదు

వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడొద్దంటూ సుద్దులు చెప్పొద్దు..సినిమాలంటే ఆసక్తి లేదంటూనే కోట్లకి కోట్లు తీసుకోవడం

రాజకీయాలంటే పడదంటూనే రాజీ ఫార్ములాలు అనుసరించడం..

అసలు పెళ్లంటేనే పడదంటూనే మూడు చేసుకోవడం..ఏం నాకేం సరదానా అంట..అంటే ఏంటి తప్పనిసరి పరిస్థితుల్లోనే తాళి కట్టాల్సి వచ్చిందా మహా ప్రభూ...మీ ఫ్యాన్స్ కి మీరేం చేసినా బెమ్మాండం కావచ్చు కానీ మాకు కాదు..అల్రెడీ

పొలిటికల్ జోకర్, మధురవాణి అని మీకు బిరుదులున్నాయ్..వాటిపై రోషం తెచ్చుకోవడం కాదు..

మీ చీకటికోణాన్ని వెలుగులోకి తెచ్చి మరో  జీవితం ప్రసాదిస్తే కానీ..ఆ పాపం తొలిగిపోయేలా లేదు సామీ
ఆలోచించు..మీ కోణానికి సాయపడిన ట్రై విక్రమ్‌లు ఏమైనా సాయం చేస్తారేమో..లేదంటే బై బర్త్ మీ భజన చేసుకునే హరిశంకరులూ...నీట్ గా..క్క సర్దే బోండాం గణేష్ గాళ్ల ద్వారా ఏదైనా డీల్ సెట్ చేయడం కుదురుతుందేమో నానితో...!


అన్నిటికన్నా పెద్ద ఆణిముత్యం...ప్రభుత్వాల పాలసీలకు ప్రజలెందుకు బాధ్యులవుతారట..నిజమే..రెండు పెళ్లిళ్లకి ( భార్యలు బతికి ఉండగానే)మించి చేసుకున్నవాళ్లకి పోటీ చేసే అర్హత లేకుండా చేసే చట్టమేదైనా రాబోతోందా ఏంది..?

Comments