ఈసారికిలా కానిచ్చేయండి బాబూ..! క్షమించి మీ ఉగ్రరూపాన్ని చాలించండిక! మీర్రావడం ఏంటసలు..నేనే వచ్చేస్తా..!

 


చంద్రబ్హాబ్హూ జీ..మాఫ్ కీజియే సర్కార్....మీరు హొచ్చేదీ తెలిసే నేను కశ్మీర్కి పోయినా..లేకపోతే..మీ హుగ్రరూపం జూసి మాకు హు..పడేది..ఏదో దయతలచి మీరు ఓడిపోబట్టి కానీ..లేక్హపోతే..మీరు చక్రం తిప్పేసి..బోడి CM పోస్ట్ ఏంటి.. ప్రధానమంత్రి పోస్ట్ కూడా ఎక్కేసేవార్హు..హంతటి ఘనులే మీరు


హింత్కీ..నేన్ అప్పటికీ..చెప్పినా..కన్హీసం మోదీగారినైనా మీరు కలుస్తారేమో అని ఆయన్ని ఖాళీగా డేట్లు పెట్టుకోమని..హబ్బే..ఆయన నేను హెంత చెప్పినా వినడే..
ఐనా మీరు మాత్రం ఇలా మాకు సమయం హివ్వకుండా వచ్చేస్తే ఎలా చెప్పండి..ఆ జగన్ ఏదో హన్నాడని..హిలా దండయాత్రకి వచ్చేస్తే..ఢిల్లీలో మేం ఉఁడాలా కకావికలై తలోదిక్కూ పారిపోవాలా..

హప్పటికీ మీరు వస్తున్నారని మధ్యలోనే టూర్ ముగించుకుని వద్దామనుకుంటే...డ్యూటీ మైెండెడ్ గా ఉండాలంటూ మందలించి పంపేస్తారేమో అని ఆ ఆలోచన మానుకున్నా..కనీసం వెంకయ్యనాయ్డూ జీని అయినా మీరు 
కలుస్తార్లే..కమ్ కే కమ్ అనుకుంటే పాపం ఆయన్ని మీరు డిజప్పాయింట్ చేసారు..కనీసం సోనియాగాంధీని అయినా కలవాల్సింది కదా..

హయినా నో ప్రోబ్లెమ్ మనలో మనకి అప్పాయింట్ మెంట్లు ఆయింట్ మెంట్లూ ఎందుకూ నేనే..హైద్రాబాద్ కి వచ్చేస్తా..మిమల్ని కలుస్తా..నేను అప్పాయింట్ మెంట్ హివ్వలేదని..మీరు కూడా అలాగ చేయరు కదా..

ఏంటీ సార్ స్టేట్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలంటారా..హోకే..జగన్ ని జైలుకి పంపాలా..డబుల్ ఓకే..టైమ్ సార్ టైమ్ రానివ్వండి..అదేంటీ పళ్లు నూరుతున్నారు..రిలాక్స ్ సార్..హదుగో హెవరో పిలుస్తున్నారు చూడండి..హేంటీ..డీకే బోస్ పట్టాభి లైన్లో హున్నాడా...హెప్పుడు రమ్మంటారో మిమ్మల్ని అడుగుతున్నాడా..రమ్మనండి బాబ్బూజీ...హసలే హెంపీ డికే బోస్ రోగరామకృష్ణ ఒక్కడితో మన రెండు ఛానల్లకి సరుకు చాలడం లేదట..హోకే..హంతే కదా..చెంద్రబాబుజీ...హా..హంతే...మీరు అలా వదిలేస్తే ఎన్ని అయినా చెప్తారు..హదుగో దీదీ ఏదో అంటోంది..మరి నేను
ఉంటా జీ...!


Comments