ఓ తెగ గెలికాడు..చివరకు అనుభవించాడు..తెలంగాణ మంత్రికి ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్‌తో కాంగ్రెస్‌కి భలే ఛాన్స్




బైట కాలర్ ఎగరేసి లోపల కాళ్లు పట్టుకోవడం మాకు చేతకాదు: పేర్ని నాని

పాడికుండలాంటి హైదరాబాద్ ని తీసుకుని అప్పులపాలయ్యారు: పేర్ని నాని


పాపం టిఆర్ఎస్ బాస్ ఆజ్ఞమేరకే ఇలా కామెంట్ చేశాడో..స్వతహాగా ఏదోటి మాట్లాడితే లైమ్ లైట్లోకి వస్తా అనుకున్నాడో కానీ ప్రశాంత్ రెడ్డి ఏపీపై నోరు పారేసుకున్నాడు..దానికి పేర్ని నాని కౌంటర్తో మూసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే..ఈ కామెంట్లనే తెలంగాణ కాంగ్రెస్ ఎత్తుకోబోతోంది మరి..


కింద లింక్ లో ఓ వీడియో ఉంది చూడండి

 అడిగి మరీ తన్నించుకున్న మంత్రి

Comments

  1. ఏపీలో ఒక చిన్నోడూ లక్ష కోట్లు నొక్కేశాడూఊఊ!
    బీహార్లో ఒక కుర్రోడున్నాడూ - నేనున్నాలే పదమన్నాడూఊఊ!
    అరె హఠ్ గయ్ హఠ్ గయ్,
    ఏపీ డర్ర్ గయ్ డర్ర్ గయ్!

    ReplyDelete

Post a Comment