ఏపి బిజెపి లీడర్లకి ఘోర అవమానం..పూజకి పనికిరాని పువ్వులట



పూజకు పనికిరాని పువ్వులంటూ..బిజెపి లీడర్లపై ఓ స్టోరీ ఈ ఛానల్ వండింది

మరో ఛానల్ రాత్రి మరో రకమైన కథనం వండింది..ఇంతకీ వీళ్ల అక్కసు ఏమిటంటే..చంద్రబాబుతో లోకల్ బిజెపి దోస్తీకి నై అనడమే..ఎలా తమ ఏడుపు బైటపెడదామా అనుకుంటూ ఉండగా...మిత్ షా టూర్ దానికో ఛాన్స్ ఇచ్చింది


ఇకనేం..ఇదిగో ఇలాంటి స్టోరీలు వండేసింది


అసలు పొత్తులపై మీరు మాట్లాడొద్దంటూ ఇద్దరు లీడర్లకు చీవాట్లు పెడితే వారినొదిలేసి..ఈ ఐదారుగురు లీడర్లపై స్టోరీలేందుకు

అచ్చొత్తారే వారికే తెలియాలి 


విష్ణువర్దన్ని గెస్ట్ గా పిలిచి..చెప్పుతో దాడి చేసినా..దానికి క్షమాపణ చెప్పడం అటుంచి..ఇంకా ఆ దాడి చేసిన వ్యక్తినే పదే పదే డిస్కోలకి ఆహ్వానించే ఛానల్ ని లోకల్ లీడర్లు బాయ్ కాట్ చేయడంలో తప్పేం ఉంది..ఆ అక్కసు ఇలాంటి స్టోరీలతో వెళ్లగక్కుతున్నట్లు తాజా డెవలప్‌మెంట్స్ చెప్తుండగా..ఈ బిజెపి లీడర్లను మాత్రం ఛానల్స్ ఘోరంగా అవమానించడమే అని జనం జాలి చూపిస్తున్నారు


Comments