చంద్రబాబు కంట కన్నీరు..ఏకథాటిగా విలపించిన వైనం..ఇంతకు ముందెన్నడూ చూసి ఎరగం

 



మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుగారు కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ లో తీవ్రంగా ఎమోషనల్ అయ్యారు


l
తన రాజకీయ జీవితంలో ఇలాంటి అవమానం చూడలేదని కంటనీరు పెట్టిన వైనం చూస్తే మనసు కలిచి వేస్తుంది..ఐతే దీనికి కారణఁ ఏంటి..అసెంబ్లీ లో ఇవాళ లైవ్ మొత్తం చూస్తే అర్ధమవుతుంది

Comments

  1. చంద్రబాబు ఏడ్చినప్పుడు శునకానందం పడటం వరకు బాగనే ఉంది గానీ ఒకప్పుడు ఏడిపించిన తండ్రికి దక్కిన చావు కన్న భయానకమైన చావు కొడుక్కి వచ్చినప్పుడు కూడా ఇదే శునకానాందం మీ మొహాల్లో ఉంటుందా!

    ReplyDelete
    Replies
    1. చూడు గురూ శునకానందం...బొంగానందం అంటూ ఏదేదో పెట్రేగకు..అర్ధమైందా..బోసడికే గాళ్లకి ఇప్పుడు ఏదో జరిగిందని అనే అర్హత లేదు..అసలు అసెంబ్లీ ఇవాళ ఏం జరిగిందో..నువ్వేమైనా చూశావా..ఎవరినీ ఏమీ అనకపోయినా..నన్ను అన్నారు..నా పెళ్లాన్ని అన్నారు అంటూ ఏడుపుగొట్టు రాజకీయాలు చేస్తే..సిఎం పదవి వచ్చేస్తుందా..పైగా జనం కోసం కాదు..నన్ను తిట్టారు కాబట్టి నేను అసెంబ్లీకి పోను అంటూ శఫథం చేయడానికి అసలు ఈసారి రానిస్తే కదా..


      అక్కడ ఏమీ జరగకపోయినా..ఏదో జరిగిపోయిన బిల్డప్ ఇచ్చినంత మాత్రాన ఏమీ అవదు..వాస్తవానికి అంత పెద్దాయన ఏడుస్తుంటే మనసు చివుక్కుమంటుంది..కానీ మీలాంటి శుంఠాగ్రేసరుల ఓవరాక్షన్ తోనే అదంతా మట్టిగొట్టుకుపోతుంది..శునకానందం..లవడానందం అంటూ పిచ్చ కూతలు కూస్తే..నీ లవంగంలో కామెంట్లు డిలీట్ చేయడం పెద్ద కష్టమేం కాదు..ఏదో టైంపాస్ గాళ్లంతా ఇక్కడ రాస్తారు..కూస్తారు దానికి ఏదో కొంపలోని వాళ్లు చచ్చినట్లు శోకండాలు పెడుతూ ఎర్రిపప్ప అభిమానంతో..పైసా ఒరగదు..ముందు ఇవాళ అసెంబ్లీ మొత్తం లైవ్ చూసి..అప్పుడు నీ ఏడుపుగొట్టు బాబుకి మద్దతు పలుకు..చావు గీవు అంటూ ఏడిచి చచ్చే మీకంటే ఎవర్రా సన్నాసులు..శునకాలు..ఇదే ఎన్టీఆర్ ఏడ్చి మొరపెట్టుకుంటే..శాడిజం ప్రదర్శించింది ఎవరు..అందుకే జనరల్‌గా చంద్రబాబుగారికే బాగా ఇవాళ సపోర్ట్ వస్తుందనుకుంటే..అనూహ్యంగా ఎంత సింపతీనో అంత చరిత్ర తిరేగయడం కూడా కన్పించడం విచిత్రం గురూ...ముందు బుర్ర పెంచు..జనాలకు అంత మతిమరుపేం రాలేదు..గంట కావాలి గంట కావాలి అంటూ అసెంబ్లీలో అంబటిని ఇరిటేట్ చేసిందెవరు..ఇవాళ్టి అసెంబ్లీ వీడియో అంతా..ఐ అండ్ పిఆర్ లో ఉంది చూసి చావు..ఉరేసుకోకు..

      https://www.youtube.com/watch?v=eMx6ilVtoJo
      పైగా బాబుని విమర్శిస్తుంటే..ఎర్రినాయుడు ఎనకాల నుంచి ఎలా నవ్వుతున్నాడో గమనిస్తే..పాపం నీకు ఇక కనీసం నెలరోజులు నిద్రపట్టదు

      ఈ లింక్ చూసి అప్పుడు కామెంట్లు పెట్టు

      https://www.youtube.com/watch?v=eMx6ilVtoJo

      Delete
    2. మా కుటుంబ సభ్యులని వాళ్ళు అన్నారు అని సమర్ధించుకుంటున్న మానధనుడికీ ఆ మానధనుడి వీరాభిమానులకీ ఒకప్పుడు జయమ్మను తిట్టిన త్సత్సత్స బొత్సని పార్టీలోకి తీసుకుని మంత్రివర్గంలోకి కూడా తీసుకుంటున్నప్పుడు ఈ కోపాలూ ఈ ఆవేశాలూ రాలేదు,ఏం?మీ స్వాభిమానం మీరు చూపించడానికి కూడా లాభనష్టాలు చూస్తారా మీరు,ఛీ ఛీ!

      అప్పుడు లేని రోషం ఇప్పుడు ఎందుకు వచ్చిందో చెప్పండి.మీ పార్టీ పేరు బోగస్! మీ పార్టీ లీడరు ఫ్రాడ్!మీ పౌరుషం కూడా బోగస్సేనా - ఛీ మీ బతుకులు తగలెయ్య!

      Delete

Post a Comment