అయ్యయ్యో ఆయన పేరే భగవాన్...నవరసనటనా సార్వభౌమా..మీరప్పుడే వెళ్లిపోవద్దు..నటించకపోయినా మీరే బతికి ఉన్న పెద్ద దిక్కు

 


నవరస నటనాసార్వభౌమ కైకాల సత్యనారాయణ గారు తీవ్రంగా అనారోగ్యం బారిన పడ్డారన్న

సమాచారం కలిచి వేస్తోంది..అసలు సిసలు తెలుగుదనం నిండిన నటన ఆయన..మనకి మిగిలిన 

సువర్ణకాలం నాటి నటుల్లో ఆయనే బహుశా చివరి వారేమో..అలాంటి కైకాల తిరిగి ఆరోగ్యంగా

ఉండాలని కోరుకుంటున్నాం


Comments