చూశారా..ఆ పత్రిక అచ్చంగా నిన్నటి మనం చెప్పినట్లుగానే, బద్వేల్ ఎన్నిక ఫలితానికి స్వయంభాష్యాలు చెప్పుకుని తరించింది..వారెవ్వా

 


పాపం చూసారా...గెలిచినా వైఎస్సార్సీపీలో ఆ సంబరమే లేదట..పైగా కాంగ్రెస్ బిజెపి తెగ సంబరపడుతున్నాయట..ఇలా ఎక్కడో కూర్చుని బ్లాగులో కాలక్షేపం చేసే మనుషులకు కూడా ఈ దమ్మున్న పత్రిక ఏం రాయబోతోందో ముందే తెలిసిపోతుందంటే..ఈ ఎత్తుగడలు 2024లో ె ఫెయిల్ అవుతాయని చెప్పడంలో పెద్ద గొప్పేం ఉంది



కింద లింక్ లో నిన్నటి కథనం ఉంది చూడండి


Comments