సామీ..తెలంగాణను చూసి ఏపీ నేర్చుకోవాలట: ఓ మంత్రి పదవి పడేస్తే కేసీఆర్ సైలెంటయ్యేవాడంటూ వీకెండ్ కామెంట్ ఈసారి బురద అటు మళ్లిందన్నమాట



స్థూలంగా మనోడి బాధ ప్రపంచం బాధ...మనోడి ఆకాంక్ష..ప్రపంచం ఫలింపజేయాలనుకుంటాడు..పాపం అందుకే ఇలా రాసుకున్నాడు


కింద లింక్ చూడండి ..వీడియో కోసం


కేసీఆర్ పై పడటమే కాదు, తెలంగాణను చూసి ఏపి నేర్చుకోవాలట 




Comments