ఆ భార్యకి రూ.5500కోట్ల భరణం ఇచ్చేందుకు ఈ షేక్ కింగ్ రెడీ..మరి ఆ రాణి బాడీగార్డ్‌తో రిలేషన్ పెట్టుకోవడం నిజమేనా




ముందు ఈ వీడియో ద్వారా కింది మేటర్ శ్రమ లేకుండా వినవచ్చు..


 https://youtu.be/qb5a-1RwjG0అత్యంత ఖరీదైన ఆ విడాకులకు ఆ రాణి..సంబంధమే కారణమా


లేదంటే..

ఇవాీళ పేపర్లలో భారీ భరణం అంటూ హోరెత్తించిన విడాకుల కథ బ్యాక్ గ్రౌండ్ చూడండి

-------------

ప్రిన్సెస్ హయా ఎవరు..జోర్డాన్ క్వీన్ ఆలియా కుమార్తె..ఈ ఆలియా 1977లో ఓ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయింది

హయా 2000 ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసింది. 

జోర్డాన్ రాయల్ ఫ్యామిలీలో అత్యంత ఛరిష్మాటిక్ లీడర్లు..ప్రిన్స్ అలీ ఈమె అన్న

ఐసిసిలో మెంబర్ కూడా ..


జోర్డాన్..యూఏఈ రెండూ అమెరికా మిత్రదేశాలే..


2004లో వీరిద్దరికీ పెళ్లైంది..ఇది అతగాడికి ఆరో పెళ్లి..2016లో గార్డ్ తో అఫైర్ ప్రారంభమైందంటారు

రసెల్ ఫ్లవర్స్ అనే ఈ గార్డు తమ సంబంధాన్ని బైట పెట్టకుండా ఉండటానికి 12 కోట్లు ఖర్చు పెట్టిందని ఈమెపై ఆరోపణలు

అయితే 66వేల డాలర్లతో ఓ షాట్ గన్ కూడా ప్రెజెంట్ చేసిందట.. అంతేకాదు ఈ టీమ్ బాడీగార్డ్స్ టీమ్ కి కూడా ఈ విషయం తెలియడంతో

వారి నోళ్లు కూడా మూయించిందంటారు

ఐతే 

2018లో రాజుకి తెలిసి పెద్ద గొడవై..ఆమెని కట్టడి చేశాడు..అప్పుడే ఆమె దుబాయ్ పారిపోయింది. అక్కడ్నుంచి లండన్ వచ్చి

ఉండటం ప్రారంభించింది. కెన్సింగ్‌టన్‌లోని 113 మిలియన్ డాలర్ల ఖరీదైన భవంతిలో ఈమె ఇప్పుడు తన ఇద్దరు సంతానంతో నివపిస్తోంది.


ఐతే ఈ పారిపోవడానికి ముందు రాజు ఆమెని వేధించాడని..బంధించాడని..బెడ్ రూమ్ లో గన్స్ పెట్టాడని..ఫోన్ ట్యాప్ చేసాడని

రకరకాల ఆరోపణలు వచ్చాయ్. వీటన్నింటిని లండన్ కోర్టు నమ్మినట్లే ఉంది 


అసలు ఆమెకి విడాకులు ఇచ్చిన విషయం కూడా హయాకి తెలీకుండా చేశాడనేది ప్రధాన అభియోగం

దీంతో లీగల్ గా విడాకులను వద్దనే హక్కు లేకపోయినా..ఇలా భరణం కోరే హక్కు ఉంది..అందుకే ఇంత భారీ మొత్తం 733 మిలియన్ 

డాలర్లు ఫైన్ విధించిందంటారు..దీన్ని కట్టేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని ఈ ముసలి రాజు చెప్పడం మరో విశేషం

ఇన్ని రోజులూ అంటే ఈ రెండేళ్లు ఈ కేసు గురించి అసలు యూఏఈ మీడియాలో రాకుండా చేయడం ఇతగాడి గొప్పదనం..అయితే అంతకు

ముందు ఈ పెళ్లాంగారు చేసిన సర్వీసుల గురించి మాత్రం అక్కడి మీడియాలో హోరెత్తిపోయేది



11ఏళ్ల కూతురు. 7ఏళ్ల కొడుకు కోసం తెగ ప్రయత్నించాడు. ఇతనికి తన భార్యల ద్వారా 20మంది సంతానం ఉన్నారు




అరబ్ చట్టాల ప్రకారం ఏ మహిళకి హక్కులు ఉండవ్..పెళ్లి గురించి ఇప్పుడదే పెళ్లి బలవంతపు పెళ్లి కాకుండా ఉండాలని హయా

లండన్ జడ్జిని కోరింది. తన కూతురికి బలవంతంగా పెళ్లి చేస్తున్నారని దాన్ని తప్పించాలని కోరింది

అరబ్ చట్టాల ప్రకారం ఏ మహిళకి తన పెళ్లిపై స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు లేదు. అందుకే ఇక్కడ కుటుంబాల్లో చాలామదంి

దుబాయ్ ద్వారా ఇతర దేశాలకు పారిపోవడం..ఆ తర్వాత ఆశ్రయం పొందిన తర్వాత బైటికి రావడం జరుగుతుంది. ఐతే కొంతమంది

మాత్రం తమ కుటుంబసభ్యుల విజ్ఞప్తుల మేరకు వెనక్కి వస్తుంటారని కూడా రాయిటర్స్ కథనాలని బట్టి అర్ధమవుతోంది. ఇది బలవంతంగా

సాలెగూళ్లలోకి వెళ్లడమే అయినా..ఇతర దేశాల విషయాల్లో జోక్యం చేసుకోకూడదనే దేశాల ఆలోచనలుకూడా ఇందుకు కారణం

2019 సెప్టెంబర్ లోనే ఇతని సంతానంలో ఒకరైన షేక్ లతీఫా బింట్ మహ్మద్ అల్ మక్తూమ్ ఇలానే దుబాయ్‌కి పారిపోగా, అక్కడ

ఆశ్రయం దొరకక వెనక్కి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమెని ఈ రాజుగారు ఇతరులెవరితో మాట్లాడకుండా నిర్బంధించినట్లు

స్వయంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించింది


Comments