సూపర్ స్టార్ అంటేనే ఓ అనుభవాల గని..! కృష్ణ అగ్గిరాముడు చూసిన తర్వాతే..!

 


ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి..సూపర్ స్టార్‌ని ఎప్పుడు కదిలించినా ఓ కొత్త విషయం చెప్తారు. అనుభవాల గని

ఆయన అందుకే ఈ సభలోనూ అగ్గిరాముడు చూసిన సందర్భంలోనే తాను అల్లూరి అభిమానిని అయ్యానని చెప్పారు

 



అలానే జయసింహ సినిమా పాటల పుస్తకం వెనుక పేజీలో రాబోవు సినిమా అల్లూరి అని చదివినట్లు చెప్పడంతో

ఈ కథ  ఎప్పటినుంచో నందమూరి తారకరామారావ్ తీయాలనుకున్న సంగతి తేటతెల్లం చేసారు


ఆ తర్వాత తానెలా అసాధ్యుడులో ఓ బ్యాలేలో నటించింది..సినిమా తీసిందీ చెప్పారు. 



ఈ రోజుకీ సూపర్ స్టార్‌కి పాదాభివందనం చేసేవాళ్లని చూస్తే..ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అన్పించకమానదు

Comments