ఇతర రాష్ట్రాల నుంచి బెంగాల్కి వెళ్లాలంటే ఆర్టీపిసిఆర్ సర్టిఫికెట్ తప్పదు.ఏ రాష్ట్రాలో ఎలాంటి నిబంధనలున్నాయో చూడండి..కొద్దిగా లెంగ్త్ ఎక్కువే

 



ఆంధ్రప్రదేశ్

 ఏ ఆంక్షలు లేవు


తెలంగాణ

జనవరి 8 నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు..ఎక్కడా ఏ నిబంధనలు లేవు

మాస్క్, సోషల్ డిస్టెన్స్ గురించి మాత్రమే ప్రచారం


ఒడిశా

పన్నెండో తరగతి(+2) వరకూ అన్ని విద్యాసంస్థలు క్లోజ్

ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి 9గంటలవరకూ మాత్రమే షాప్స్, మాల్స్, కాంప్లెక్స్ ఓపెన్ చేయాలి

మార్కెట్,సినిమా హాల్స్, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్ టైన్‌మెంట్ కాంప్లెక్స్, థియేటర్లు, ఆడిటోరియంలు

అసెంబ్లీ హాల్స్, వగైరా అన్నీ రాత్రి 9 గంటలకల్లా మూసేయాలి


జనవరి 7 నుంచి ఫిబ్రవరి 1 వరకూ ఈ నిబంధనలు అమలు 


ఉత్తరప్రదేశ్

పదో తరగతి వరకూ అన్ని స్కూళ్లూ బంద్..సంక్రాంతి వరకూ

1000 కేసులు దాటిన జిల్లాల్లో జిమ్స్, రెస్టారెంట్లు, సినిమా, బాంకెట్ హాల్స్ అన్నీ 50శాతం ఆక్యుపెన్సీతో నడపాలి

ఫంక్షన్లలో 100మందికి మించి హాజరు ఉండకూడదు

ఓపెన్ ప్లేసులలో కెపాసిటీలో 50శాతం హాజరుకి మించకూడదు

నైట్ కర్ఫ్యూ రాత్రి పది నుంచి ఉదయం 6 వరకూ 

ప్రయాగ్‌రాజ్ లో భక్తులు ఆర్టీపిసిఆర్ టెస్టులో పాజిటివ్ రానివాళ్లే హాజరు కావాలి. అది కూడా 48 గంటలకి ముందు

చేయించుకున్న టెస్టులే ప్రామాణికం


పశ్చిమబెంగాల్


ముంబై-ఢిల్లీ విమానాలు వారానికి మూడుసార్లు మాత్రమే, సోమ,బుధ,శుక్రవారాల్లో

స్కూళ్లు, పార్లర్లు, యూనివర్సిటీలు, స్పా, సెలూన్స్, స్విమ్మింగ్ పూల్స్

జూ, ఎంటర్ టైన్ మెంట్ పార్కులు, జనవరి 3 నుంచే బంద్

రెస్టారెంట్స్ బార్స్ మాత్రం 50శాతం హాజరు సామర్ధ్యంతో నడుపుకోవచ్చు

అది కూడా రాత్రి పదిగంటలవరకే


ప్రభుత్వ,ప్రవేట్ ఆఫీసుల హాజరు 50శాతం ఉండాలి

మెట్రో సర్వీసులు కూడా 50శాతం కెపాసిటీ (సీటింగ్) ఉండాలి


ఢిల్లీ

నైట్ కర్ఫ్యూ రాత్రి పది నుంచి ఉదయం 5 గంటల వరకూ

ఓపెన్ ప్లేసుల్లో యోగా, బార్బర్ షాప్స్, సెలూన్స్ తెరిచే ఉంచారు

స్కూల్స్ సినిమా,జిమ్, స్విమ్మింగ్ పూల్స్..అన్నీ బంద్

రెస్టారెంట్స్ 50శాతం, 8-రాత్రి పది వరకూ

బార్స్ 12 నుంచి రాత్రి పది వరకూ 50శాతం సీటింగ్ కెపాసిటీ

ప్రభుత్వ,ప్రవేట్ ఉద్యోగులు 50శాతం కెపాసిటీ

మెట్రో 50శాతం కెపాసిటీ

మార్కెట్, షాప్స్ ఆడ్ ఈవెన్ నంబర్ ఫార్ములాలో 50శాతం సామర్ధ్యం


మహారాష్ట్ర

నో ఫిజికల్ క్లాసెస్ ఫిబ్రవరి 15 వరకూ

అన్ని పరీక్షలుూ ఆన్ లైన్

ర్యాపిడ్ పిసిఆర్ టెస్టులు తప్పనిసరి ( విదేశాల నుంచి వచ్చినవారికి)

శవదహన, ఖనన కార్యక్రమాలకు 20మందికి మాత్రమే అనుమతి

నైట్ కర్ఫ్యూ రాత్రి 9-ఉదయం 6 వరకూ

భారీగా జనసమ్మర్దం ఉన్న ఏరియాల్లో 144సెక్షన్



హర్యానా

విద్యా సంస్థలు అన్నీ బంద్

ప్రభుత్వప్రవేట్ ఉద్యోగుల హాజరు 50శాతం మించకూడదు

మార్కెట్లు సాయంత్రం 5 వరకే

మార్కెట్లు బహిరంగ ప్రదేశాల్లో రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నవారికే ప్రవేశార్హత


కర్నాటక

కఠిన నిబంధనలు

నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్


జార్ఖండ్, కేరళ

ఫంక్షన్లలో 75మందికి మించకూడదు

మిగిలిన రూల్స్ మామూలే, 50శాతం హాజరు, విద్యా సంస్థలు బంద్


పంజాబ్

 నైట్ కర్ప్యూ

అన్నిటికి 50శాతం సామర్ధ్యం , హాజరు నిబంధన వర్తింపు

జనవరి 15 నుంచి మరిన్ని నిబంధనలు



























































Comments