శ్యామలీయం గారూ..ఏలాగున్న ఉన్నారు..?

 అయ్యా శ్యామలీయం గారూ..ఎలా ఉన్నారు మీరీ మధ్య బ్లాగుల్లో రాస్తున్నట్లు లేరు..రాసినా మాలికలో కన్పించడం లేదు

అంతా బాగుగానే ఉన్నది కదా

నేను మీ బ్లాగుని చదవను..ఇక్కడి మాలికలోని టపాలను చూస్తే మీవి కన్పిస్తూ ఉంటాయ్

పాడు రోజులు కదా అందుకే ఇలా అడుగుతున్నాను


Comments

  1. బాగానే ఉన్నానండీ. ఆలస్యంగా మీటపా చూసాను. మీకు అనేక ధన్యవాదాలు. వివరంగా శ్యామలీయం బ్లాగులో వ్రాసాను.

    ReplyDelete

Post a Comment