శైవతత్వం-5 నిమిషాల్లో ! ఆవిష్కరించిన శివప్రసాద్ aka NS ప్రసు..! ఏ తమిళియనో కాదు..తెలుగోడే బాసూ..! సత్రశాల అందాలను అద్భుతంగా ఆవిష్కరించిన శైవభక్తిగీతం



 శివరాత్రి సందర్భంగా శైవతత్వ గీతాలు మారుమోగి పోవడం చాలా సహజం. అందులోనూ ఇప్పుడు తెలుగు స్టేట్స్‌లో అఖండ రిలీజైన తర్వాత శివుడు క్రేజీ గాడ్ అయిపోయాడు.


లోకల్ టాలెంట్ మరీ పొంగి పొరలుతున్న ఈ రోజుల్లో చెప్పవయ్య చెప్పవయ్య సాంబశివా అంటూ NS ప్రసు స్వరపరచిన ఓ పాట మంచి క్యాచీగా ఉంది 


ఎమర్జింగ్ సింగర్ తుషార నిలయ స్వరం ఈ పాటకి ఓ అదనపు హంగు కాగా, పూర్తిగా మన పౌరుషాల గడ్డ పల్నాడులో ఈ పాటని చిత్రీకరించడం విశేషం

సత్రశాలలోని గుహలు ఈ పాటలో అచ్చెరువొందాలే పొందుపరిచారు


ఇంత ఎందుకు చెప్పడం మీరే ఈ పాటని చూడండి



కింద టైటిల్ లను క్లిక్ చేయండి

చెప్పవయ్య సాంబశివా

https://www.youtube.com/watch?v=miSZ92o8830






Comments

  1. సత్రశాల చాలా బాగుంటుంది. నేను చాలా శివరాత్రులకి వెళ్ళాను. భక్తితో కాదులేండి. కాకులు రాకూడదు అని ఒక ముని కాకాసురుడు అనే రాక్షసుడ్ని శపించాడు అని స్థలపురాణమేగానీ, కాకులు కొకొల్లుగా వున్నాయి. పురాణాలు అవి చదవవు కదా 🙂 .

    ReplyDelete

Post a Comment