ఫాఫం..పచ్చపత్రికకి హెడ్ లైన్ ఇవ్వని పవన్ కల్యాణ్: తడబడుతూ సాగిన ప్రసంగంలోనే బొక్కలు వెతుక్కుని రేపు ఏపీ ప్రభుత్వంపై పడి ఏడవాలి..వా...!

 



కెమెరామెన్ పేరు ప్రొడ్యూసర్ చెప్పాలి

ఆర్ట్ డైరక్టర్ పేరూ అంతే..హీరోయిన్ల పేర్లూ మర్చిపోయారు..ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయ్..ఐనంత మాత్రాన పవన్ కల్యాణ్ ప్రసంగంపై చాలా హోప్స్ పెట్టుకున్న ఫ్యాన్స్కి కి ఏపీ ప్రభుత్వాన్నో..జగన్ నో రెండు మాటలు  అంటే చాలా ఊపు వచ్చేది..కానీ చాలా చప్పగా ముగించేసరికి చాలామంది నిరాశ చెందారు


వారిలో వంకాయల కృష్ణతో పాటు..చీబిఎన్ చానల్ కూడా ఒకటి మామూలుగా రెచ్చిపోడు బాసు..ఇక రేపు హెడ్డింగులే హెడ్డింగులు అనుకుంటూ మురిసిపోయిన బాసు..రాత్రి షిఫ్ట్ వాళ్లపై ఆ ఫ్రస్ట్రేషన్ అంతా చూపించాడట..మన డెస్క్ మిత్రులే చెప్పారు..


ఏం చేస్తాం..ఆయన మాట్లాడిన రెండో మూడో కామెంట్లనే పట్టుకుని అటు ఆ అర్ధం ఇటు ఈ అర్థం అంటూ లాగి పీకి..మనకి అనువైన భాష్యం చెప్దాం అంటూ ఉపక్రమించడం వారి వంతైందట..

ఇలానే ఓపెన్ హార్ట్ సర్జరీలో చేయబోయి తలసానిచేత అడ్డంగా తిట్లు తిన్న బాసుకి ఎంత చెప్పినా ఇంతే గురూ అని వాపోవడం తప్ప సదరు ఉద్యోగులు చేయగలిగిందేముంది

Comments