టిడిపి నేతలు సరే..ఈ డిస్కో కింగ్ ప్రవర్తన మరీ నీచం..వైఎస్ జగన్ అయింది.ఇప్పుడాయన భార్యపై పడి ఏడవడం ఏంటి..ఎహ కొడాలి నానినే వీళ్లకి కరెక్ట్

 రెండు  రోజులుగా ాఆ రెండు ఛానల్స్లో లీడర్ల ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే..పాపం ఇంకోసారి కనుక పవర్ దక్కకపోతే..ఏమవుతారో అన్న ఆందోళన కలుగుతోంది..ఓ లీడర్ అంటాడు..వైఎస్ జగన్ భార్యకి బానిస అని..ఈ మేరకు ఆ టివి  ఛానల్ థంబ్ నెయిల్ అది పెట్టుకుని తరించింది..పాపం ఇలాంటి గొట్టం టైటిల్స్ పెట్టినా వాటికి వ్యూస్ రావడం లేదు..



అసలు వైఎస్ జగన్ తన భార్యకి బానిస అయితే ఇతగాడికి వచ్చిన నష్టం ఏంటంట..సిగ్గూ ఎగ్గూ లేకుండా ఒక హోదా తనకి తానే సృష్టించేసుకుని వాగడమే ఇతనికి రాజ్యాంగం కల్పించిన హక్కా..! 

ఇంకో సంగలపూడి సవిత అంటుంది..భారతికి కూడా అదే గతి పడుతుంది అంటూ వాగింది..అసలు ఏం ఆశించి ఇలా నోరు పారేసుకుంటున్నారో మరి..

అందుకే ఇలాంటి లీడర్లకు కొడాలి నానినే కరక్టె ముొగుడు అనేది...నోటికి అద్దూ అదుపూ లేకుండా వాగొచ్చు..ఎదురు కామెంట్ చేస్తే మాత్రం వెక్కి వెక్కి ఏడవడం దానిపై నానాయాగీ చేయడం వీళ్లకే చెల్లింది..


Comments