లోకమెరిగిన వెలయాలు..సంసారులను వెక్కిరిస్తోందట..కేసీఆర్, జగన్‌పై కడుపుమంట వెళ్లగక్కిన చెత్తపలుకు

 


నే చేస్తే సంసారం..అదే పని నువ్ చేస్తే వ్యభిచారం..ఇంతే కాదు..నువ్ అసలు ఏదీ చేయకపోయినా చేశావనే వాగుతా...! ఇాలా ఉంది ఈ చెత్త పలుకు


చంద్రబాబుగారి భజనలో నిత్యం తరించిపోయే ఈ పలుకుల పోటుగాడు, ఈ వారం తనకి అలవాటైన రీతిలో మరో భజనగద్యం విన్పించాడు..ఎన్డీఏ ఏర్పాటులో చంద్రబాబు కీలక పాత్ర పోషించాట్ట..సరే అనుకుందాం..మరి ఎన్డీఏ2లో ఎందుకు బొప్పి గట్టింది తల..! 

పైన అండర్ లైన్ చేసిన కామెంట్ చూడండి..మోదీని వ్యక్తిగతంగా చంద్రబాబు దూషించినందుకు ప్రతీకారం తీర్చుకున్నారట..ఏం తీర్చుకున్నారో చెప్పాలి..? అంటే కలిసి పోటీ చేసి సిఎం పదవిలోకి తిరిగిరావడానికి సహకరించడమే ప్రతీకారమా..కక్ష తీర్చుకోవడమా..ఓహో నీ బాధ..2019లో కలిసి పోటీ చేయలేదనా..?

అప్పుడేమో తానసలు మోదీని వ్యక్తిగతంగా ఎలాంటి కామెంట్ చేయలేదని అన్నారు..ఇప్పుడేమో ఈయనగారే కన్ఫామ్ చేస్తున్నారు.. సరే ఆ తర్వాత లైన్ లోకి రండి..కేసీఆర్ కూడా అలా బిజెపిపై యుద్ధానికి వెళ్తున్నారు కాబట్టి..ఆయనకి కూడా ఆ గతి తప్పదంట..ఈయనో నోస్ట్రడామస్ మరి..!

చంద్రబాబుని దారికి తెచ్చుకున్నాం...కేసీఆర్ ని కూడా దారికి తెచ్చుకుందాం అని అనుకుంటున్నారట..అసలు చంద్రబాబుని బిజెపి ఈ రోజున లెక్క చేసే స్థాయి ఉందా..ఇంకో ఓటమి కనుక దొరికితే..ఇక ఆయన్ని దేవెగౌడ లాంటివాళ్లైనా పట్టించుకుంటారా..


తన రాజకీయవ్యూహాలకు ప్రశాంత్ కిషోర్ కుయుక్తులట..
ఛత్..నీ బతుకెందుకు ఎందులో అయినా పడి ఏడవక..నీ బాబు ఓడిపోయాడనే దుగ్ధతో అవతలివాడి తెలివితేటలపై బతికున్నంతకాలం పడటమేనా నీ పాత్రికేయం..అదే అతగాడు నీ చెంబాకి పని చేసేందుకు కుదురుకుంటే..ఆహా..ఓహో..అని పొగిడేవాడివా...! 


అసలు ఇలాంటి పీకేలకు బాబులాంటోడు..అపర చాణక్యుడు..అడ్డమీద గడ్డా కదా మీ బాబు.. అంటే సరైనోడు తగిలితే..ఛ్చ....పడుద్దన్నమాట




కింద ఇంకో ముక్తాయింపు ఉంది చూడండి..నొచ్చుకుందో ఏమో తెలీదు కానీ..అంట...నీయ....నిన్నటిదాకా అతగాడి అంతరంగంలోకి దూరి మరీ రాశారు కదరా..మీ వంకాయగాళ్లంతా తెగవాగారు కదా..గంటల తరబడి..ఇప్పుడేమో..అగౌరవాన్ని భరించలేరు..అంటూ సన్నాయి వాయిస్తున్నావేంటి..మరి చెంబా గారు సిఎం పోస్ట్ లో ఉన్నప్పుడు నలుగురు డిజిపిలను మార్చారట..మరప్పుడు ఎవడూ నొచ్చుకోలేదా..ఓ డిజిపికైతే..ఆర్టీసీ ఛైర్మన్ పదవి కూడా కట్టబెట్టారే..అప్పుడేమో ఆదో పెద్ద పదవి అయింది..ఇప్పుడేమో ఏపిపిఎస్సీ గ్రూప్ ఛైర్మన్ పదవి అనామకంగా కన్పిస్తుందా..! ఫడుకునేముందు గుండెలపై చేయి వేసుకుని నిద్రపోవడం అంటే ఏంటో తెలుసా మిస్టర్ జాకీ...!



Comments