నీచ రాజకీయానికి కేరాఫ్ అడ్రస్ ఆ పార్టీ అంటే ఎలా కాదనగలం..గౌతంరెడ్డి మృతిపై సిబిఐ విచారణ కావాలట

 



చంద్రబాబు హుందాతనాన్ని చూసి మెచ్చుకుని 24 గంటలు గడిచిందో లేదో..ఆ పార్టీ ఎంతగా కుళ్లిపోయిందో తెలపడానికి ఓ నేత బయలుదేరాడు..


మంత్రి గౌతంరెడ్డి కన్నుమూతపై సిబిఐ విచారణ జరిపించాలట. ఇతగాడు గతంలోనే అంటే టిడిపి అధికారంలో ఉన్నప్పుడే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైన విపరీతమైన బూతులతో విరుచుకుపడేవాడు.  అలాంటోడు ఇలా వాగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు..


కానీ చంద్రబాబు సహా అందరు నేతలు వెళ్లి పలకరించి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి వెధవ కామెంట్లు చేసాడంటే ఇతగాడి పుట్టుకపై సందేహం కలుగుతుందని..కొందరు మిత్రులు అంటున్నారు.. నోరుంది కదాని ఎవడు ఏం మాట్లాడినా చెల్లుతుందని తప్ప..ఇలాంటోళ్ల మాటలను

విశాఖ జనమే పట్టించుకోరట..ఐనా సరే..పొరపాటున ఎవరైనా వైఎస్సార్సీపీ కేడర్ కి వళ్లు మండిపోయి మీదపడితే జరిగేది ఊహించుకోవడానికే భయంగా ఉంది



Comments

  1. మరి వాళ్ళ బాబాయి వాళ్లింట్లో వాళ్ళ వాళ్ళ గొడ్డలి దేబ్బలకి చచ్చిపోతే హత్య్ జరిగిన తీరును నవ్వు ముఖంతో చిలవలు పలవల వర్ననలతో కలిపి చెప్పి చంద్రబాబు మీదకి తోసెయ్యడం సంగతి ఏంటి - ఓహో,ఈ మాట నేను అడక్కూడదు, కదూ సార్!

    ఎంత జగనన్న ఫ్యాన్ అయితే మాత్రం మరీ ఇంత నీచమైన ఏకపక్షపు విమర్శ అన్నిసార్లూ బాగుండదు.ఆనాటి మీ జగనన్న రాజకీయాన్న్ని కూడా గుర్తుంచుకుని కొంచెం ముందూ వెనకా చూసుకుంటే బాగుండేది కదా!

    ReplyDelete
    Replies
    1. అక్కడ మర్డర్ జరిగింది నిజం..ఎవరు చంపారో కూడా అప్పుడే తెలుసు..దానికి పార్టీలకు ఆపాదించడం తప్పు..అది వైఎస్సార్సీపీ చేయించలేదు..టిడిపి చేయించలేదు..కానీ
      అంతమాత్రాన సహజమరణంపై బురద జల్లి..కడుక్కోమంటే ఎలా ఊరుకుంటారు..అతగాడు మాజీ మంత్రి...అతనితో సంబంధం లేదని టిడిపిచేత చెప్పించండి..
      ఏకపక్ష విమర్శ ఏంటి..అంటే అతగాడి వాదనని బలపరుస్తున్నావా నువ్..!

      టిడిపి వాళ్లు చంపించారని జగన్ అనగానే మేమేమీ దాన్ని మోయలేదు..అది గ్రహించండి..పాత టపాలు తిరగేయండి

      Delete
    2. "ఇతగాడి పుట్టుకపై సందేహం కలుగుతుందని..కొందరు మిత్రులు అంటున్నారు.. నోరుంది కదాని ఎవడు ఏం మాట్లాడినా చెల్లుతుందని తప్ప..ఇలాంటోళ్ల మాటలను విశాఖ జనమే పట్టించుకోరట.." అని టకారం కలిపి తమరు వెల్లడించీన్ అభిప్రాయాల వెంబక ఉన్న సంస్కార్మ్ ఇక్కదే బాయ్త పడుతుంటే పాత తపాలు తిరగేసి వెదుక్కోవడం అనే అనవసర స్రమ దేనికి చెప్పండి!

      "ఏకపక్ష విమర్శ ఏంటి..అంటే అతగాడి వాదనని బలపరుస్తున్నావా నువ్..!" - ఈ ముక్క నీ నోటినుంచి వస్తుందని ముందే వూహించాను.

      పోష్టులో "పొరపాటున ఎవరైనా వైఎస్సార్సీపీ కేడర్ కి వళ్లు మండిపోయి మీదపడితే జరిగేది ఊహించుకోవడానికే భయంగా ఉంది.." అని మీరు ఎందుకు భయపడుతున్నారో చెప్పండి ముందు."మా వాళ్ళకి నేనంటే ప్రేమ ఎక్కువ. నన్నేదన్నా అంటే సహుంచలేక ఇంటికెళ్ళి తన్నారు మావాళ్ళు.ఎదటివాళ్ళని తన్నే మావాళ్ళని నేను ఆపను" అని తన లాయలిస్టు కుక్కల రౌడీయిజాన్ని పొగుడుకున్న జగను ఫ్యాక్షనిష్టు పైత్యాన్ని నువ్వు సమర్ధిస్తున్నావా?


      నేనెక్కడా నీపట్ల అగౌరవం ప్రదర్శించహ్కపోయినా నువ్వు నాపట్ల ఏకవచనం ఎందుకు ప్రయోగించావు - నువ్వొక్కడివే మర్యాదస్తుడివా?నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతుంటే ప్రశ్నించిన ప్రతివాడూ నీకు చీఎమలా దోమలా ఎందుకు కనిపిస్తున్నాడు?

      మళ్ళీ మాట తేడా వస్తే నిలువునా చీరేస్తాను - ఖబడ్దార్!

      Delete
    3. ఇప్పటికి చాలా మంది చీరేశారు...ఆరేశారు..ఆ తర్వాత మూడంకే కూడా వేశారు
      వ్యర్ధ ప్రగల్భాలు మాని..పనికి వచ్చే పని చూడు

      Delete
    4. చాలామంది చీరేశారు..ఆరేశారు..ఆ తర్వాత మూడంకె కూడా వేశారు కానీ..పనికి వచ్చే పని చూడు బాస్..ఈ ప్రగల్భాలకేంలే కానీ..!

      Delete
  2. Punjab Farmers death case lo Asish Mishra ki Bail with Z+Security.
    Two murders chesi jail lo unna Dera chief Ram Ram Rahim ki Bail with Z+ Security.

    Real face of Communal BJP.

    ReplyDelete
  3. హరిబాబు గారూ, పూర్వనుండే‌ రాజకీయపక్షాల పత్రికలు కూడా ఉన్నాయి కదా, విశాలాంధ్ర లేదా అలాగ. రోజులు మారాయి. ఈరోజున సోషల్ మీడియాది హవా. ఇక్కడ కూడా రాజకీయపక్షాల తరపున విభాగాలున్నాయి. అలా ఉండటం సహజం అనుకోవాలి.. ఇందులో ఏపార్టీకి కూడా మినహాయింపు లేదు కదా. ఈబ్లాగులో వైకాపా వారి తరపున టపాలు ఉంటే, మరొక ఏదో బ్లాగులో మరొక పార్టీ తరపున టపాలు ఉంటాయి. నిజం చెప్పాలంటే అన్నిపార్టీలూ విషయాలను తమతమ రంగుటద్దాలలోనుండి మాత్రమే ప్రజలకు చూపించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి నిత్యమూ. అందులో వింత లేదు. సరదాగా చదువుకోవటమే. ఎవరూ పార్టీ గొంతుల రాగాలాపనలను సీరియస్‌గా తీసుకోరనే అనుకుంటాను. Just enjoy reading

    ReplyDelete
  4. బ్లాగరు గారూ, అన్ని పార్టీల్లోనూ సమయం సందర్భం గమనించకుండా అప్పుడప్పుడు అడ్డదిడ్డంగా ఎదేదో మాట్లాడేవాళ్ళుంటారు. అలా ఎవరో ఏదో అంటే ఆమాటలను సదరు వ్యక్తి తాలూకూ రాజకీయపార్టీకి ఆపాదించి మాట్లాడటం అనవసరం కదండీ. అందుచేత ఇటువంటివి సహజం అనుకొని త్రోసెయ్యండి.

    ReplyDelete
    Replies
    1. సదరు పార్టీ తరపున నాకేం విభాగం లేదు..ఓ వేళ అలా ఉన్నా బావుండేది..పైకమన్నా వచ్చేది
      అతను మాజీ మంత్రి ఏది పడితే అది వాగుతూ ఉంటే..అతని తరపు పార్టీ పెద్దలు వారించాలి..అది చేయకుండా ఉంటే ఎవరూ చూస్తూ ఊరుకోరు..
      పైగా వైఎస్ జగన్ వివేకాని టిడిపి చంపించింది అనగానే ఎవరూ నిజమనుకోలేదు..ఎట్ ది సేమ్ టైమ్
      బాబాయ్ మర్డర్ లో అబ్బాయ్ పాత్ర ఉందని అనుకోవక్కర్లేదు..ఇది నిజం..అక్కడి మిత్రులను
      కనుగొనండి అసలు వాస్తవాలు చెప్తారు..ఎవరు చంపారో తెలుసు..అంతమాత్రాన..దానికి ప్రోత్సాహం ఉందని అనుకోవడం తప్పు..ఎవరి ప్రాస్పెక్టస్ వారిది

      Delete
    2. >>అందుచేత ఇటువంటివి సహజం అనుకొని త్రోసెయ్యండి.

      100% Correct

      Delete

Post a Comment