బీమ్లా నాయక్ ఫుల్ సినిమా... దాదాపు ఆరేడు లింకులతో ఆన్‌లైన్‌లో ఫ్రీగా పెట్టేసిన వెబ్ సైట్ ...పైరసీ లింకులతో సినిమా ఇఁడస్ట్రీకి తీరని బెడద


 

బీమ్లానాయక్ సినిమా ఇలా విడుదల అయిందో లేదో అలా సినిమా లింకులను రెండు మూడు వెబ్ సైట్స్ లో పెట్టేశారు


సినిమా కలెక్షన్లని ఇది దెబ్బతీస్తుందా లేద ాఅంటే కచ్చితంగా ఆ ఎఫెక్ట్ ఉంటుంది

సపోజ్ ఈ సినిమా కొద్దిగా నింపాదిగా చూద్దాంలే అనుకున్నవాళ్లకి  ఇక్కడ సినిమా ఉందని తెలిస్తే..ఇక థియేటర్ కి ఎందుకు వెళ్తారు.

మరోవైపు లెక్కకి మించిన థియేటర్లలో విడుదల చేయడం కూడా ఈ పైరసీకారులకు ఓ వరంలాంటిదని చెప్పాలి..ఎక్కడో అమెరికాలో ముందే షో పడటం..తర్వాత మారుమూల ప్రాంతాల్లోనూ షోలు వేస్తుండటంతో..ఎక్కడ పైరసీ అయి సీడిలుగా..మారడం అటుంచి ముందే ఇలా వెబ్ సైట్లలోకి  ఎక్కేస్తున్నాయ్ సినిమాలు


అందుకే సినిమా రిలీజ్ సమయంలోనే అటు కేబుల్ డిజిటల్ ఓటిటి కి కూడా ఇచ్చేస్తున్నారు ప్రొడ్యూసర్లు






Comments

  1. మీరు కూడా కావాలని ఈ పోస్ట్ చేసినట్టు ఉంది .

    ReplyDelete
  2. సరే వెంకట్ ..మీకోసం టైటిల్ నుంచి ఇక్కడ కూడా తొలగించాను

    ReplyDelete

Post a Comment