లతా మంగేష్కర్ చనిపోయారు..సంగీత ప్రపంచమే మూగబోయిందా..?

 


ఓ తరం పుట్టకముందు పుట్టి సినిమా పాటల రంగంలో ప్రవేశించి..ఓ చరిత్ర సృష్టించిన లతామంగేష్కర్ చనిపోవడం ఇవాళ ఉదయం తటస్థించింది. హిందీ పాటలంటే

గుర్తుకు వచ్చేది ఆమె పేరే..ఇన్ని అన్ని అని లెక్కలు చెప్పడం కాదు కానీ..హిందీ పాటల్లో ఆమె విన్పించని స్వరం ఉంటుందా..

భౌతికంగా ఆమె దూరం కావచ్చేమో కానీ...పాటలు పాడటం ఆపి చాలానే రోజులైనట్లుంది.


ఐతే ఉత్సాహం ప్రకోపించిన కొందరు ప్రబుద్దులు పెట్టిన బ్రేకింగ్ చూడండి..మూగబోయిన సంగీత ప్రపంచం.అంట..నిజమేనా..కాలం ఎవరికోసం ఆగుతుంది..బాలు చనిపోయినప్పుడు కూడా మన ఆత్మీయుడు చనిపోయినట్లు బాధపడ్డాం..కానీ సంగీతం ఆగుతుందా..ప్రపంచం నిలిచిపోతుందా..?





Comments