ఆంధ్రప్రదేశ్‌లో స్ట్రైక్ లేదు..బకరాలైంది..ఎవరు..ఇదిగో ఈ ఛానళ్లు..పేపర్లే..! రాజ్యాంగ స్ఫూర్తికి మాత్రం అదే ప్రాథాన్యత..బహుశా మంచి ప్యాకేజ్ అనుకుంటా

 



పాపం..స్ట్రైక్ జరుగుతుంది..ఇక జగన్ పై బోలెడంత బురద జల్లొచ్చు అనుకున్న పత్రికల్లో ఓ ప్రధానపత్రిక..ఇదో ముత్తైదువలాంటిది...చివరికి ఎలాంటి హెడ్డింగ్ పెట్టుకుని తరించిందో చూడండి..ఓ వేళ రాత్రి అది జరగపోతే..దాని హంగామా ఎలా ఉఁడేదో ఊహించుకోండి


పాపం అన్నింటికంటే ఎక్కువ బాధ దీనికే..ఛ..అనవసరంగా లొంగిపోయారు..వంగిపోయారు..అంటూ..తెగ ఎంప్లాయీల తరపున ఏడుస్తోంది..ఎన్నికలకు ముందు ఉద్యోగులు..సంఘాలపై ఈ అధినేత అభిప్రాయం ఏంటో అందరూ చూసారు..

ప్రభుత్వం సక్సెస్ అయిందిట..ఉద్యోగులు మాత్రం ఫెయిలయ్యారట..హే హేహ



కింద పాపం ఈయనింకా, కేసీఆర్ భజనలోనే తేలుతున్నాడు..ఇదో రకం  ప్రభ మరి..సమ్మెకి  ఎలాంటి టైటిల్ పెట్టాడో అదే పెట్టాడు




ఇక ఈ ఛానల్ కి బోలెడంత పని..స్క్రైక్ జరిగితే జగన్ సర్కారకు కౌంట్ డౌన్ అంటూ తెగ వాపోవచ్చని ప్లాన్ చేశారు..కుదరకపోయేసరికి అర్దరాత్రి దగా అంట..నీ...బూతులు వస్తున్నాయ్. అర్ధరాత్రి దగా ఏంట్రా సన్నాసీ..సాయంత్రం నుంచే కూర్చుకున్నారు..రాత్రి  అయింది..అర్ధరాత్రికి నిర్ణయం వచ్చింది. దానికి నీకేం నొప్పి..సరే నీ బాధ ప్రపంచం బాధ కాబట్టి కొన్నాళ్లు ఇలానే ఏడువ్..

ఇక పైన చెప్పుకున్న పేపర్ తాలూకూ ఎడిషన్స్ ఇవి. ఐతే ఏపీ వార్తలే కర్నాటకకి, తమిళనాడు ఎడిషన్లకి కూడా పంచి పెట్టింది..ఓకే దానిష్టం లెండి..ఐతే దాని వెనుకున్న ఎజెండా మాత్రం తెలిసిందే..చూసారా జగన్ అని చెప్పడం..ఐతే ఇంకో విషయం ఇక్కడే ఎంతమంది రోడ్డెక్కినా ( వాళ్ల భాషలో తాడేపల్లి ప్యాలెస్కి ఉచ్చపడినా..తిరిగి చలించకుండా దగా చేయగలిగిన ఘనుడు అని ఇన్ డైరక్ట్ గా చెప్పినట్లే కదా) అసలు ఉద్యోగులు చేస్తోన్న యవ్వారాలకు మేం సపోర్ట్ ఇవ్వం అని సగం జనం ఎప్పుడో తేల్చేశారు. అది గుర్తించకుండా విషప్రచారం అంటూ దుమ్మెత్తి పోస్తే చాలదు..సమ్మెకి ఓ కాలం ఉంటుంది..ఇది కరోనా కాలం  ఈటైమ్ లో జీతాల కోసం రోడ్డెక్కేవారికి ఎవరూ సపోర్ట్ ఇవ్వరు






పైన మరో ప్రధాన వార్త..ఎవరూ డబ్బు పెట్టి కొనడానికి ఇష్టపడని పేపర్ అంటుంటారు..ఇది కూడా అదే స్ఫూర్తి..

ఐతే కామన్ పాయింట్ మాత్రం అన్నింటిలో ఒకటే ఉంది..

రాజ్యాంగ స్ఫూర్తి 

మరి ఇదిలా రావడానికి మైహోం గ్రూప ్ఎంత కష్టపడిందో మరి

Comments