ఏయ్..గరుడపురాణం మళ్లీ వస్తోంది..వరసగా పంచులేస్తోన్న శివాజీ...అన్నీ ఈయనకే తెలిసిపోతాయబ్బా..జగన్ గురించి జగన్ కే తెలియనంతగా

 


అప్పట్లో గరుడపురాణం శివాజీగా మాంచి మసాలా పంచిన మాజీ హీరో..ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చేస్తున్నాడు..ఎన్నికలకు ఇంకో రెండేళ్లు ఉందనగా..ఇప్పట్నుంచే తన పంచుపురాణం

మొదలెట్టేశాడు..


నాకెందుకీ రాజకీయాలు..ఎవడైనా ఇస్తే సినిమాలు తీసుకుంటా అంటూ..మైహోమ్ రామేశ్వర్రావ్ కొట్టిన దెబ్బకి బ్లాకైపోయిన  ఈ మాజీ నటుడు ఇప్పుడు తిరిగి ఆంధ్రాకి వచ్చేశాడు..ఇకపై రెగ్యులర్‌గా  ఆ 2 ఛానల్స్‌లో కన్పిస్తాడన్నమాట..కాస్త గెడ్డం కూడా పెంచేశాడుగా..ఇక గెటప్ కూడా రైతుగా మారిపోయినట్లే


తాజా పంచు ఏమిటంటే..వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు 45మంది..ఎంపిలు 9మంది వేరే పార్టీలో టచ్చులో ఉన్నారట

వహ్వా..అదికూడా చూడండి..ఈ 45 మంది ఆ పార్టీతో వెళ్లినా..జగన్ ప్రభుత్వానికి ఢోకా లేనట్లుగా ఉండేలా

భలే కామెంట్..అంటే..తామెళ్లినా పవర్ రాదు కాబట్టి వెళ్లలేదని తర్వాత కవర్ చేస్తాడేమో..ఏ పార్టీలోకి వెళ్తారు

టిడిపిలోకా..లేక బిజెపిలోకా..ఎహ అవి కాదు జనసేనలోకా..చెప్పండి సార్..మా ప్యాంటులు తడిచిపోతున్నాయిక్కడ


పైగా తన పంచుల ఊపులో ఇంకో పంచు కూడా వేశారు..జగన్ 3 రాజధానుల పేరుతో ఎన్నికలకు వెళ్తారట..అప్పుడేమో 

మనం నిలదీయాలట విశాఖ ఉక్కేమైందని అడగాలట..ప్రత్యేక హోదా ఏదని అడగాలిట..ఈ రెండూ ఎవడి పరిధిలోనివి

ఓహో..రాష్ట్రం పరిధిలోనివి కాబట్టే..45 మంది ఎమ్మెల్యేలు యమర్జంట్ గా పార్టీ మారేసి ఆ ప్రశ్నలు అడిగినా

తప్పించుకోవచ్చని ప్లానేసారా..


హోదా ఎవడు గురూ ఇచ్చేది..కేబినెట్ మీటింగ్ అంటూ హంబక్ డ్రామాలాడి అందులో పెట్టి తీసేసింది ఎవరు..?

ఈ డ్రామా వెనుక ఉందెవరు..? టిడిపికి అంత సీన్ లేదని అందరికీ తెలుసు..మరి తీపించెందెవరు..సంకలు ఎగరేసుకుంటూ

అసలు ఏపీకి హోదా ఇవ్వం..ఇవ్వబోం..ఇప్పటికే బోలెడంత సాయం చేసామని కళ్లు మిటరించి చూస్తా ప్రెస్ మీట్ల ుపెట్టిన

జివిఎల్..సుజనా, సిఎం రమేష్ ఏ పార్టీ వాళ్లు..ఏ  పార్టీకి బి టీమ్ ? 


మీరెంత చించుకున్నా..ఎన్నికలకు ముందు మీరు ప్రయోగించే అస్త్రాన్నే వైఎస్సార్సీపీ బిజెపివైపు ఇంకా వెనక్కి తవ్వి హోదా వద్దు ప్యాకేజీ ముద్దన్న స్టార్లను టార్గెట్ చేయడం ఖాయం..అంచేత..ప్రస్తుతానికి పంచులకు పదును పెట్టండి మాస్టారూ 


ఆ..హలో...బి..యుడుగారా..ఓకే..ఎవరూ..

మై ..రా..శ్వర్రావ్ గారా..అబ్బే ఏం లేదండీ ఎక్స్‌ట్రాలేం లేవండీ

ఏం ఎక్స్ ట్రాలేస్తాం..ఏదైనా వేస్తే..మళ్లీ కేసులు పెట్టి నన్నూ ఆ రవిప్రకాశ్ రావును బొక్కలోకి పంపరూ..ఆయ్..ఉంటామండీ

Comments

Post a Comment