జర్నలిస్టులా..పదవుల కాపరులా..? మరీ ఇంత ఘోరమా..స్వామి భక్తి ఉంటే ఉండొచ్చు..రాసింది చదివారా లేక నిజంగానే అన్నారు..బాత్రూమ్ డ్రైనేజీ నీళ్లు విజయసాయి రెడ్డి తాగాలా

 


ముందు కింద వీడియో చూడండి




ఇదీ అసలు సిసలు ....ఇజం...
మనపై కేసు పెడితే దానిని ఎలా ఎదుర్కోవచ్చో..అలా చేయవచ్చు..కానీ బాత్రూమ్ నీళ్లు తాగమనడం ఏంటి..ఇంతకన్నా నీచత్వం ఉఁదా..ఇలా మాట్లాడటం వలన పెద్దగా కేసులేం పెట్టలేరనేది వారి ధృఢ విశ్వాసం కావచ్చు..కానీ వ్యక్తిగతంగా పగలు పెంచుకున్నంత రేంజ్ లో ఈ మాటలేంటి..రేపొద్దున్న అన్ని డీల్స్ సెట్ అయితే..అంతా ముఖాలు చూసుకోరా..మధ్యలో బలయ్యేది ఇలాంటి యాంకర్లే, న్యూస్ ప్రెజంటర్లు కాదా..

40 ఏళ్లు పాత్రికేయవృత్తిలో ఉన్నవాళ్లు కూడా చివరకు పైసలకోసం ఇలా చేయడం ఏమంటారు


Comments