గాడ్ ఫాదర్ టీజర్ వచ్చేసింది..సత్యదేవ్ డామినేట్ చేయడం ఖాయం..రాసిపెట్టుకోండి..అక్టోబర్ 5న ఇదే జరిగేది



 నిరాశపరచిన చిరంజీవి గాడ్ ఫాదర్ టీజర్ కమ్ ట్రైలర్

Comments

  1. చిరంజీవి పాలిటిక్సులోకి వెళ్ళి తిరిగొచ్చాక విజయ్ సినిమాని కాపీ కొట్టిన "ఖైదీ 786" తప్ప ఒక్కటి కూడా ఆడలేదు.

    అదరగొట్టేస్తానని ఆర్భాటపు డయలాగులు చెప్పి జండా పీకేసి వచ్చిన ఫెయిల్యూర్ అభిమానులే మర్చిపోలేకపోతున్నారు - పాలిటిక్సులోకి హీరోలా వెళ్ళి జీరోలా తిరిగొచ్చిన చిరుని తెరమీద హీరోలా చూడటం ఫ్యాన్సుకే ఇబ్బందిగా ఉన్నట్టుంది పాపం!

    ఆచార్యలోకి కొడుకుని తీసుకు రావడం తనమీద తనకే నమ్మకం లేని దుస్థితి అని చాలామంది గెస్ చేశారు.ముఖం కూడా ముదిరిపోయింది, అమితాబ్ వరవడిలో ముసలి వేషాలకి దిగితే ఎలా ఉంటుంది?

    ReplyDelete

Post a Comment