కలలో కూడా అదే వీడియోనా..!

 టిడిపి లీడర్లకు గోరంట్ల మాధవ్ వీడియో ఎంత నచ్చితే మాత్రం తామే లీక్ చేసి..తామే దానిపై

ఖండనలు పోరాటాలు..ఇప్పుడు స్పీకర్కి కంప్లైంట్ చేసే వరకూ వెళ్లారంటే ఏమనాలి..?


ఇద్దరి ప్రవేట్ వీడియోని లీక్ చేసినందుకు కేస్ ఎవరిపై పెడతారు
బాధితురాలైతే సదరు మహిళ కంప్లైంట్ ఇవ్వాలి..లేదంటే మహిళ తరపున టిడిపి కంప్లైంట్ ఇవ్వాలి
అవేం లేుకండా...సస్పెండ్ చేయండి..ఇరగదీయండి అంటే..ఎలా తీస్తారు

ప్రతివాడికీ ఓ ప్రవేట్ జీవితం  ుంటుంది..దాన్ని బైట పెట్టి..ఇదిగో ఇలా చూపించాడు..అలా చూపించాడు అంటే..ఎవడెవడు ఎవరెవరికి ఏం చూపిస్తున్నారో రోజూ చూపించడానికి ఇదేమైనా రాంగోపాల్ వర్మ సినిమానా...

ఈ ఎపిసోడ్లో  ఫస్ట్ అది అతని పర్సనల్ అఫైర్ అయితే..దానిపై ఎవడూ ఏమీ ...కలేడు

రెండోది బలవంతం అయితే...కేసు పెడితే తప్పితే చర్యలకు కుదరదు
మూడోది..రేటు మాట్లాడుకుని..స్టింగ్ ఆపరేషన్ అయితే...అది కూడా కోర్టుల్లో చెల్లదు

ముంబై హైకోర్టు ఏకంగా ఇలాంటి ఎపిసోడ్స్ గంటలకొద్దీ ఓ అపార్ట్మెంట్లో చేసుకుని పక్కనవారికి ఇబ్బంది అంటేనే...ఎహ..వాళ్లు వాళ్ల ఫ్లాట్ లో ఏం చేసుకుంటే మీకెందుకు అని కొట్టిపారేసిన ఉదంతం ఉంది


ఇక మీరనే..నైతికత..తొక్క అంటారా...వాళ్లిద్దరేదో చేసుకుంటే..ముందు దాన్ని వీడియో తిసి రాజకీయంగా సొమ్ము చేసుకోవాలనుకోవడమే అనైతికత..ఇంతకంటే చెప్పేదేేం లేదు

పైగా స్పీకర్ ఇప్పుడు ఆ వీడియో చూసి..ఏం చేయాలి..ఏమని అడగాలి..

గమనిక- సదరు వీడియో నే సూడలేదు..అంత అగత్యం లేదు..ఎవరికో ఏదో చూపిస్తే..దాన్ని చూసి ఠారెత్తిపోవాల్సిన జనాంతిక ప్రయోజనం అందులో ఏమైనా ఉందా...ఇదేమైనా నోటుకు ఓటు కేసా...ఎవరి పర్సనల్ వీడియో అయినా చూడాల్సిన అవసరం ఎవరికి ఉందో..వారే ఇలాంటి వాటిపై చర్చలు పెడతారు..
రోజుల తరబడి ఏదో సాధించామనుకుంటారు..

Comments