18200 దక్కుతుందా లేదా?



మార్కెట్లు వారంలో చివరి రోజున కొద్దిపాటిలాభంతో ప్రారంభం అయ్యాయ్

నిప్టీ 18180 పాయింట్లపైకి చేరినా..తిరిగి ఫ్లాట్‌గా మారింది.దీంతోఇవాళ  18200

పాయింట్లు అందుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది


సెన్సెక్స్ 61450 పాయింట్లు దాటగా, మిడ్ క్యాప్, ఆటో,కేపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్

ఎఫ్ఎంసిజి, హెల్త్ కేర్, మెటల్స్,ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు నష్టాల్లోట్రేడవుతున్నాయ్.వీటిలో ఆయిల్

అండ్ గ్యాస్ ఒకశాతం నష్టపోయాయ్. ఐటీ,టెక్నాలజీ షేర్లు మాత్రం పావు నుంచి అరశాతం లాభంతో

మార్కెట్లను పుష్ చేస్తున్నాయ్


SBI, HCL TECH, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా,టిసిఎస్ అరశాతం నుంచి ఒకటిన్నరశాతం

వరకూ లాభంతో నిఫ్టీ ఎర్లీ టాప్ 5 గెయినర్లుగా నిలవగా,ఐటిసి,ఐషర్ మోటర్,టాటాకన్జ్యూమర్

ప్రొడక్ట్స్, యుపిఎల్, హీరోమోటోకార్ప్ ఒకటిన్నర శాతానికిపైగా నష్టంతో ఎర్లీ లూజర్లుగా మారాయ్

Comments