ఈ రోజు ఈ స్టాక్స్ కేక పుట్టిస్తాయ్ చూడండి





 అశోక్ లేలాండ్

లాభంలో కోత

గత ఏడాది క్యు4తో పోల్చితే 16.6శాతం తగ్గి రూ.751.40కోట్లకి పరిమితమైన లాభం

హెల్దీ ఆపరేటింగ్ నంబర్లను పోస్ట్ చేసిన కమర్షియల్ వెహికల్ కంపెనీ

33శాతం పెరిగి రూ.11626కోట్లకి చేరిన ఆదాయం


JSW ఎనర్జీ

FY23Q4లో  68.5 శాతం కన్సాలిడేటెడ్ లాభం రూ. 272 ​​కోట్లకు పడిన లాభం

9.4శాతం పెరిగి రూ.2,670 కోట్లకు చేరిక

ఇంధన వ్యయాలను కాస్త బ్యాలెన్స్ చేసుకోగలిగిన కంపెనీ


టాటా కెమికల్స్

CEOగా ఆర్.ముకుందన్‌ నియామకం

నవంబర్ 26 నుంచి ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించేలా బోర్డు ఆమోదం

షేర్ హోల్డర్ల అప్రూవల్ తప్పనిసరి


శ్రీరామ్ ప్రాపర్టీస్

శ్రీవిజన్ ఎలివేషన్స్ ద్వారా, చెన్నైలో కొనసాగుతున్న ప్రాజెక్ట్‌లో 100 % డెవలప్‌మెంట్స్ రైట్

1.9 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో మిగిలిన రెండు దశలు 

రాగల ఐదేళ్లలో ప్రాజెక్టు ద్వారా దాదాపు రూ.1,200 కోట్ల ఆదాయం ఆర్జించే అవకాశం


విప్రో

గూగుల్ క్లౌడ్‌తో భాగస్వామ్యం మరింత విస్తృతం

క్లయింట్‌లకు మోడర్న్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యాలను అందించడమే లక్ష్యం

 సామర్థ్యాలు, యాక్సిలరేటర్లు, IP సొల్యూషన్ సూట్‌లో ఇంటిగ్రేషన్ 


మహీంద్రా CIE ఆటోమోటివ్

3.2శాతం వాటా విక్రయానికి ప్రమోటర్ M&M ట్రయల్స్

ప్రస్తుత మార్కెట్ రేటు కంటే 5శాతం తక్కువ ధరకే 1.2కోట్ల షేర్ల విక్రయం అయ్యే అవకాశం


డిష్ టీవీ ఇండియా

మనోజ్ దోభాల్‌ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్-డిజైనేట్‌గా నిర్ణయం

అనిల్ దువా రాజీనామా నేపథ్యంలో ప్రస్తుత పరిణామం

సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) నుండి అనుమతి కోసం బోర్డు ధరఖాస్తు

Comments