ఈ బల్క్ డీల్స్ చూడండి

 



గ్లాండ్ ఫార్మా

 మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఈక్విటీ ఫండ్ ఫార్మా  9.6 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించింది

ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా జరిగిన ఈ డీల్ సగటు షేరు ధర రూ.930.69


కొకుయో కామ్లిన్

ఏస్ ఇన్వెస్టర్ పొరింజు వెలియాత్ యాజమాన్యంలోని ఈక్విటీ ఇంటెలిజెన్స్ ఇండియా- కంపెనీలో 5.4 లక్షల షేర్లను సగటున ఒక్కో షేరు ధర రూ.105.79 చొప్పున కొనుగోలు చేసింది.


మ్యాట్రిమోనీ.కామ్

 కార్నెలియన్ అసెట్ అడ్వైజర్స్ , 1.35 లక్షల షేర్లను ఒక్కో షేరు సగటు ధర రూ.560 చొప్పున కొనుగోలు చేసింది


మాక్స్ హెల్త్‌కేర్ ఇన్‌స్టిట్యూట్

 కంపెనీలో 75.5 లక్షల షేర్లను GQG పార్టనర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఈక్విటీ ఫండ్,  ఒక్కో షేరుకు సగటు ధర రూ.549.7 చొప్పున కొనుగోలు చేసింది

Comments