సన్‌ఫార్మా విషయంలో చెప్పిందే జరిగింది


సన్‌ఫార్మా బెటర్ దేన్ ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ పోస్ట్ చేసినా సరే..ఈ కౌంటర్ నష్టాల్లో ప్రారంభం అయింది.స్టాక్ రేటు లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ రూ.969.90తో పోల్చితే 3శాతం వరకూ పతనమైంది. ఇంట్రాడేలో స్టాక్ రేటు రూ.946.40 కి చేరింది.


మరోవైపు ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా భారీగానే జరుగుతుండటం గమనార్హం.



సన్‌ఫార్మా కౌంటర్ కనీసం రెండు క్వార్టర్లు ఓ మాదిరిగానే పెర్ఫామ్ చేయవచ్చంటూ శనివారం

ఓ స్టోరీలోషేర్ చేశా,  దానికి తగినట్లుగానే ఇవాళ్టి  ట్రేడింగ్ ప్యాట్రెన్ చోటు చేసుకుంది. ఇక ఇది

ఇలానే నష్టపోతుందని కాదు కానీ, సన్‌ఫార్మా టారో ఫార్మాలో వాటా కొనుగోలుకి పెట్టే ఖర్చు

అలానే హలోల్ ప్లాంట్ తాలుకూ అబ్జర్వేషన్లు కూడా గమనించాల్సి ఉంటుందనేది నిర్వివాదాంశం


స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి సన్‌ఫార్మా షేర్లు రూ.955.80దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments