నైకా కేక..కౌంటర్ వాల్యుమ్స్ అదుర్స్

 ఫ్యాషన్ టెక్ సంస్థ నైకా షేర్లు ఇవాళ భారీగా స్వింగ్ అవుతున్నాయ్. ఇంట్రాడేలో ఈ స్టాక్ గత ముగింపు రేటు

అయిన రూ.125తో పోల్చితే 3 రూపాయలు నష్టపోయి రూ.122 ధరకి పతనం అయింది. తిరిగి కోలుకుని రూ.127.90కి కూడా

చేరింది. ఐతే ఇదే తరుణంలో భారీ బ్లాక్ డీల్ చోటుచేసుకున్నట్లు కౌంటర్ యాక్టివిటీని చూస్తే అర్థమవుతోంది. 


నైకా కౌంటర్‌లో ఉదయం పదకొండుగంటలకే...2 కోట్ల షేర్ల లావాదేవీలు నమోదు కావడం విశేషం.

FY23 Q4లో నైకా లాభం రూ.2.4 కోట్లకి పరిమితమైంది. నిరుడు ఇదే కాలంతో పోల్చితే 71.8శాతం క్షీణత

పన్నులు ఎక్కువగా కట్టాల్సిరావడమే కారణమని చెప్తున్నా..ఆపరేషనల్ రెవెన్యూ మాత్రం 33.7శాతం పెరిగి రూ.1302కోట్లకి

చేరడం గమనించాలి

స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి నైకా షేర్లు రూ. 126.70 దగ్గర ట్రేడ్ అయ్యాయ్


Comments