స్టాక్ మార్కెట్లు వీక్లీ ఎక్స్‌పైరీ రోజున స్వల్పలాభంతో



 స్టాక్ మార్కెట్లు వీక్లీ ఎక్స్‌పైరీ రోజున స్వల్పలాభంతో ట్రేడవుతన్నాయ్

బ్యాంక్  నిఫ్టీ పాజిటివ్‌గా ఉండగా, నిఫ్టీ తిరిగి 18300 పాయింట్లదిశగా

నడుస్తోంది. ఐటీ,టెక్నాలజీ స్టాక్స్ లాభాల్లో ఉండగా, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో

నష్టాలు కొనసాగుతున్నాయ్..ఇవాళ్టి హైలైట్స్ సెక్టార్లు ఇవే కాగా,


స్టేట్ బ్యాంకాఫ్ ఇండియా, ఐటిసి రిజల్ట్స్‌పై ఆసక్తి నెలకొనగా, ITC

మరోసారి తన లైఫ్ టైమ్ హైకి దగ్గరగా ట్రేడవుతోంది. ఇంట్రాడేలో ఈ స్టాక్ రూ.432.45

రేటు చేరింది


మరోవైపు రిలయన్స్, భారతి ఎయిర్ టెల్,HDFC బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వంటి హెవీవెయిటేజీ

ఉన్న స్టాక్స్ యాక్టివ్‌గా..పాజిటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయ్.దీంతో క్లోజింగ్‌కల్లా నిఫ్టీ 18350 పాయింట్ల

మార్క్ అందుకునే ఛాన్స్‌పై బెట్స్ సాగుతున్నాయ్

Comments