ఈ రోజు ఈ స్టాక్స్ చూడండి

 ప్రజ్ ఇండస్ట్రీస్

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌తో జాయింట్ వెంచర్

చెరో సగం భాగస్వామ్యపు వాటాతో  CBG, ఇథనాల్, SAF & ఇతర సహ-ఉత్పత్తుల బయోఫ్యూయల్ ఉత్పత్తి

ఉత్పత్తుల మార్కెటింగ్‌ కోసం 50:50 జాయింట్ వెంచర్

 రెండు కంపెనీలు చెరో రూ.50 లక్షల చొప్పున జమ

మార్చి FY23తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 88.1 కోట్ల ఏకీకృత లాభం

గత ఏడాది కాలంతో పోలిస్తే ఇది 53 శాతం వృద్ధి

ఆదాయం నిరుటితో పోల్చితే 21 శాతం పెరిగి రూ. 1,004 కోట్లకు చేరిక


రిలయన్స్ ఇండస్ట్రీస్

లోటస్‌లో 51శాతం వాటా కొనుగోలు పూర్తి

రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ద్వారా కొనుగోలు..వాటా విలువ రూ. 74 కోట్లు

మరో  25 కోట్లకు LOTUS యొక్క రీడీమ్ చేయదగిన షేర్లు కాగా ఓపెన్ ఆఫర్ ద్వారానే పూర్తైన ప్రక్రియ

ఇక లోటస్ పూర్తిగా రిలయన్స్ ఆధీనంలోకి


పేజ్ ఇండస్ట్రీస్

క్యు4లో కంపెనీ లాభంలో 59 శాతం వృద్ధి

 రూ.78.4 కోట్లుగా నమోదు 

టాప్ లైన్ నంబర్లు మాత్రం నిరాశ

12.8 శాతం తగ్గి రూ.969.1 కోట్లకు పరిమితమైన ఆదాయం

సిఎఫ్ఓగా  దీపాంజన్ బందోపాధ్యాయ, జూన్ 1, 2023 నుండి నియామకం

 5 సంవత్సరాల పాటు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా షమీర్ జెనోమల్‌ పదవీకాలం పొడిగింపు

సెప్టెంబర్ 1, 2023 నుంచి ఐదేళ్లపాటు కొనసాగనున్న షమీర్


ఇమామి

కంపెనీకి అన్నీ బానే ఉన్నా...వెంటాడిన అధిక పన్ను వ్యయం

56.4శాతంపెరిగి రూ. 144.43 కోట్లకు చేరిన లాభం

రూ.836 కోట్లకు చేరిన ఆపరేషనల్ రెవెన్యూ

దేశంలో అమ్మకాలు 5 శాతం మరియు అంతర్జాతీయ వ్యాపారం 19 శాతం వృద్ధి


జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్

మార్చి FY23తో ముగిసిన క్వార్టర్‌లో రూ. 196 కోట్ల నష్టం

నిరుడు ఇదే కాలంలో లాభం రూ. 181.9 కోట్లు

వీక్ ఆపరేటింగ్ నంబర్లు, లెస్ టాప్‌లైన్ 

యాడ్ రెవెన్యూ,సబ్‌స్క్రిప్షన్ ఆదాయం 1 శాతం క్షీణత

 దేశంలో వచ్చే ప్రకటన ఆదాయంలో  10.2 శాతం కోత

నిరుడుతో పోలిస్తే ఆదాయం 9 శాతం తగ్గి రూ. 2,112.1 కోట్లకు పరిమితం



రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్

 సబ్‌సిడరీ రెలిగేర్ ఫిన్‌వెస్ట్ మొత్తం 16 సెక్యూర్డ్ OTS (వన్-టైమ్ సెటిల్‌మెంట్) లెండర్లనుంచి నో డ్యూస్

 16 సెక్యూర్డ్ OTS రుణదాతలకు భారీగా అప్పు చెల్లించిన కంపెనీ

మార్చిలో రూ. 2,178 కోట్ల చెల్లింపు

ఇదో పెద్ద ఊరటే


మ్యాక్స్ ఇండియా

అనుబంధ కంపెనీలకు భారీగా ఆర్థికసాయం

అంటారా సీనియర్ లివింగ్‌కు రూ. 177 కోట్లు

అంటారా అసిస్టెడ్ కేర్ సర్వీసెస్‌కు రూ. 117 కోట్ల ఇన్ఫ్యూషన్‌

క్యు4లో రూ. 4.18 కోట్ల నష్టం ప్రకటన

నిరుడు ఇదే కాలంలో ఈ నష్టం రూ. 1.08 కోట్లు మాత్రమే

12.6 శాతం పెరిగి రూ.56.35 కోట్లకు చేరిన ఆదాయం


Comments