అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ వీర విజృంభణ



 అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ వీర విజృంభణ ఇవాళ

కూడా కొనసాగుతోంది. నిన్న 20శాతానికి ఇవాళ మరో 16 

శాతం లాభం తోడు కావడంతో..ఈ రెండు రోజుల్లో స్టాక్ భారీగా

లాభపడినట్లైంది.ఇంట్రాడేలో రూ.2759 వరకూ స్టాక్ రాగా

ఇంకో అడుగు వేస్తే అప్పరప్పర తాండ్రై సీల్ లాకవుతుంది

మరోవైపు మార్కెట్ కేపిటలైజేషన్ కూడా ముచ్చటగా మూడులక్షల కోట్లు

దాటేసింది. దీంతో తన పాత కేపిటలైజేషన్ దిశగా స్టాక్ రేటు

పరుగుపెడుతున్నట్లవుతోంది


మరోవైపు మరో నిఫ్టీ ఎంటిటీ అదానీ పోర్ట్స్ కూడా రూ.785 రేటు పలికింది

ఇంట్రాడేలో అలా 7శాతం వరకూ లాభపడగా..ఈసంస్థ మార్కెట్ కేపిటలైజేషన్

రూ.లక్షా70వేలకోట్ల వరకూ చేరింది

Comments