వారంలో చివరి రోజు ఎలా ఉంటుందంటే

 వారంలో చివరిరోజు..

మార్కెట్లు వీక్లీ,మంత్లీఎక్స్‌పైరీ రోజున ఓ మాదిరి లాభంతో క్లోజవగా..వారంలో చివరి రోజున

ట్రేడింగ్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగామారింది. నిఫ్టీ 18300 పాయింట్లపైన

క్లోజవడం ఇది వారంలో రెండోసారి. దీంతో అప్‌ట్రెండ్ కొనసాగుతుందనే అంచనాలు ఉన్నాయ్


HDFC సెక్యూరిటీస్ అనలిస్టులు అంచనా ప్రకారం నిఫ్టీ 20డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్‌పైన

కదులుతోంది.ఇదే కొనసాగితే..ఈరోజు 18400 పాయింట్లపైన నిఫ్టీక్లోజ్ కావచ్చనేది ఆ సంస్థకి చెందిన సుభాష్

గంగాధరన్ అంచనా. విక్స్ కూడా 12.51కితగ్గుముఖం పట్టడంతో వొలటాలిటీ ఉండకపోవచ్చనేది వారి మాటల సారాంశం

బ్యాంక్ నిఫ్టీకి లోయర్ లెవల్స్‌లో సపోర్ట్ ఉంటుండగా, 43723,43801 పాయింట్ల దగ్గర రెసిస్టెన్స్ ఎదురుకావచ్చనేది 

LKP సెక్యూరిటీస్‌కి చెందిన కునాల్ షా అంచనా


Comments