దంచికొట్టినఎల్ఐసి...బేజారిన నైకా

 లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో దంచికొట్టిన ఎల్ఐసి

రూ. 13,427.8 కోట్ల స్టాండలోన్ లాభం

సీక్వెన్షియల్‌గా 112శాతం, నిరుటితో పోల్చితే 466శాతం ఎక్కువ

నికర ప్రీమియం ఆదాయం మాత్రం 8.3 శాతం తగ్గి రూ. 1.31 లక్షల కోట్లకు పరిమితం

 సీక్వెన్షియల్ ప్రాతిపదికన, ప్రీమియం ఆదాయం 17.9 శాతం ఎక్కువగా వసూలు



FSN ఈ-కామర్స్ వెంచర్స్

FY2 Q4లో భారీగా తగ్గిన లాభం

రూ.2.4 కోట్లకి పరిమితం, నిరుడు ఇదే కాలంతో పోల్చితే 71.8శాతం క్షీణత

పన్నులు ఎక్కువగా కట్టాల్సిరావడమే కారణమంటోన్న యాజమాన్యం

ఆపరేషనల్ రెవెన్యూ మాత్రం 33.7శాతం పెరిగి రూ.1302కోట్లకి చేరిక


ఆయిల్ ఇండియా

రూ. 1,788.3 కోట్ల లాభం ప్రకటించిన PSU

ఇతరత్రా ఆదాయాల మద్దతున్నా..వీక్ ఆపరేటింగ్ పెర్ఫామెన్స్ 

0.4శాతం పెరిగి రూ.5398కోట్లకి చేరిన ఎక్సైజ్ డ్యూటీ ఆదాయం

షేరుకు రూ.5.50డివిడెండ్


ఇన్ఫోసిస్

టెక్ ఫర్ గుడ్ చార్టర్ కింద ఇన్ఫోసిస్ ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్

ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్ ద్వారా డిజిటల్ వర్క్‌ఫోర్స్‌ను మార్చడానికి అడోబ్‌ జట్టు

2025 నాటికి 10,000 మందిని అడోబ్-సర్టిఫైడ్ నిపుణులుగా సృష్టించడమే రెండు సంస్థల లక్ష్యంగా ప్రకటన



గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజనీర్స్

ఇండియన్ నేవీతో భారీ డీల్

ఎలక్ట్రో-ఆప్టికల్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ , 30 ఎంఎం నేవల్ సర్ఫేస్ గన్ సరఫరా కోసం డీల్

డీల్ వేల్యూ రూ.248.51 కోట్లు

క్యు4లో వీక్ ఆపరేటింగ్ పెర్ఫామెన్స్ 

ఐనా ఇతరాదాయం మద్దతుతో మంచి నంబర్లు పోస్ట్ చేసిన కంపెనీ

17.1 శాతం పెరిగి రూ.55.3 కోట్లకు చేరిన లాభం

ఆదాయం 10.7 శాతం పెరిగి రూ.601.2 కోట్లకు చేరిక


BL కశ్యప్ అండ్ సన్స్

ISB నుంచి కొత్త ఆర్డర్ 

ఆర్డర్ వేల్యూ రూ.132కోట్లు..మొత్తం ఆర్డర్ బుక్ వేల్యూ రూ.రూ.2,650 కోట్లు


విప్రో

స్పార్టాన్ రాడార్‌తో జట్టు కట్టిన సంస్థ

ఇంజనీరింగ్ ఎడ్జ్ బిజినెస్ లైన్& ఆటోమేటెడ్ మొబిలిటీ సెన్సార్ సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్-స్పార్టన్ రాడార్ 

విప్రో వెంచర్స్ స్పార్టన్ రాడార్‌లో  B ఫండింగ్ రౌండ్‌ ఇన్వెస్ట్‌మెంట్

మొబిలిటీ సర్వీసుల కోసమే ఈ ఒప్పందమంటూ విప్రో ప్రకటన


Comments