స్టాక్స్ టు వాచ్ టుడే

 లుపిన్

ఊపిరితిత్తుల జబ్బు-బ్రాంకైటిస్,ఎంఫసీమాకి వాడే స్పిరివాకి కెనడా ఓకే

కంపెనీ కెనడా సబ్సిడరీకి అక్కడి హెల్త్ రెగ్యులేటర్ అనుమతి

టియోట్రోపియం బ్రోమైడ్ అనే జెనెరిక్ వెర్షన్ ద్వారా విక్రయాలు


సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్

టారాలో మిగిలినవాటా కోసం సంస్థబోర్డుకి లేఖ

ఇజ్రాయిల్ ఫార్మా కంపెనీ అయిన టారోలో ఇప్పటికే సన్‌ఫార్మాకి 78శాతానికిపైగా వాటా



దాల్మియా సిమెంట్

భారీగా మూలధన వ్యయ కేటాయింపు

ఉమ్రాంగ్సో వద్ద 3.6 MTPA కొత్త క్లింకరైజేషన్ యూనిట్

లంక ఫెసిలిటీ వద్ద 2.4 MTPA కొత్త సిమెంట్ గ్రౌండింగ్ యూనిట్ కోసం రూ.3,642 కోట్ల మూలధన వ్యయం

డెట్, ఈక్విటీ,ఇంటర్నల్ అక్రూవల్స్ ద్వారా నిధుల సమీకరణ



ONGC

 FY23 Q4లో  రూ. 247.7 కోట్ల నష్టం

వన్ టైమ్ లాస్ రూ. 9,235.11 కోట్ల నష్టం 

వీక్ ఆపరేటింగ్ నంబర్లతో ప్రభావితమైన లాభం, ఆదాయం

దాదాపు 6శాతం తగ్గి రూ.36,293 కోట్లకి పరిమితమైన ఆదాయం



NCC

జనవరి-మార్చిలో రూ.190.86 కోట్ల  కన్సాలిడేటెడ్ ప్రాఫిట్

ఆదాయం 42.3 శాతం పెరిగి రూ.4,949 కోట్లకు చేరిక


ఇంజనీర్స్ ఇండియా

భారీగా పెరిగిన లాభం

140.3 శాతం వార్షిక వృద్ధితో రూ. 190.2 కోట్లు

ఆపరేషనల్ రెవెన్యూ రూ. 880 కోట్లు - నిరుటితో పోల్చితే 7.6 శాతం ఎక్కువ


క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ

మూడున్నరశాతంవాటా విక్రయించనున్న  ప్రమోటర్లు 

ఆశా అశోక్ బూబ్, నీలిమా కృష్ణకుమార్ బూబ్ , ఆశా అశోక్ సిక్చి‌ల వాటా విక్రయం

ఇవాళ,రేపు ఓపెన్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ ద్వారా సేల్

ప్రమోటర్లకి కంపెనీలో ప్రస్తుతం 78.5 శాతం వాటా


భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (BHEL)

భారీగా దెబ్బేసిన లాభం

జనవరి-మార్చి త్రైమాసికంలో 33శాతం క్షీణత

రూ.611కోట్లకి పరిమితం, 2శాతం పెరిగి రూ.8227కోట్లకి చేరిన ఆదాయం

Comments