దడదడలాడించిన మహీంద్రా CIE ఆటోమోటివ్



మహీంద్రా సిఐఈ ఆటోమోటివ్స్ షేర్లు ఇవాళ ఓపెనింగ్ నుంచి  దంచిపారేస్తున్నాయ్

ఇంట్రాడేలో 8శాతంలాభపడి రూ.493.65 రేటు పలికాయ్, ఇదే తరుణంలో మహీంద్రా

అండ్ మహీంద్రా స్టాక్ రూ.1265 దగ్గర ట్రేడ్ అయ్యాయ్


ప్రమోటర్ ఎంటిటీ మహీంద్రాఅండ్ మహీంద్రా ..సీఐఈఆటోమోటివ్స్‌లో  బ్లాక్ డీల్

చేయడమే ఇందుకు కారణం. 3.2శాతం వాటా విక్రయానికి ప్రమోటర్ M&M పెట్టడంతోనే

ఈ పరిణామం చోటు చేసుకుంది. ఐతే ముందుగా ప్రస్తుత మార్కెట్ రేటు కంటే 5శాతం తక్కువ ధరకే 1.2కోట్ల షేర్ల విక్రయం

 అయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చినా...ట్రేడింగ్‌లో మాత్రం అంతకంటే ఎక్కువ రేటుకు అమ్ముుడుపోవడం విశేషం


స్టోరీ పబ్లిష్అయ్యే  సమయానికి మహీంద్రా సీఐఈ షేర్ల రేటు రూ.481.85 దగ్గర ట్రేడ్ అవగా..రూ.493.65అనే

ఇంట్రాడే హై , స్టాక్ 52వీక్స్ హై గా రికార్డ్ క్రియేట్ చేసింది

Comments