ఆఆ ఈ స్టాక్స్ ట్రేడింగ్ లో జోరు

 


ఏషియన్ పెయింట్స్

ఆబ్జెనిక్స్ సాఫ్ట్‌వేర్ (బ్రాండ్ నేమ్ వైట్ టేక్)లో 11 శాతం ఈక్విటీ వాటా

 ప్రమోటర్లు పవన్ మెహతా, గగన్ మెహతా నుంచి కొనుగోలు

కంపెనీ ఇప్పుడు వైట్ టేక్‌లో 60 శాతం వాటా

 వైట్ టేక్ ఏషియన్ పెయింట్స్‌కు సబ్సిడరీగా మారిన వైనం

తాజా వాటా కొనుగోలుకు రూ. 54 కోట్లు ఖర్చు


రైల్ వికాస్ నిగమ్

మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ నుండి ఎలివేటెడ్ మెట్రో వయాడక్ట్ డిజైన్  నిర్మాణ ప్రాజెక్ట్‌‌కి ఎల్1గా నిలిచిన కంపెనీ

ప్రాజెక్టు వ్యయం రూ. 394.9 కోట్లు

ప్రాజెక్టును 30 నెలల్లో పూర్తి చేయాలనే అంచనా


కేంబ్రిడ్జ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రైజెస్

రూ. 41 కోట్లతో అమెరికాకు చెందిన యాప్‌షార్క్ సాఫ్ట్‌వేర్ ఇంక్‌ను కొనుగోలు చేసేందుకు బోర్డు అనుమతి

Appshark అనేది సేల్స్‌ఫోర్స్ కన్సల్టింగ్&  సాఫ్ట్‌వేర్ ఢెవలప్‌మెంట్ కంపెనీ

మార్చి 2026 నాటికి పూర్తి కానున్న కొనుగోలు

మరో డీల్‌లో RP వెబ్ యాప్‌‌ని  రూ. 3 కోట్లకు కొనుగోలు


AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ఫండ్ రైజింగ్ ప్లాన్

ఈక్విటీ షేర్లు/డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్ జారీతో నిధుల సమీకరణ

జూన్ 29న బోర్డ్ మీటింగ్


HDFC లైఫ్ ఇన్సూరెన్స్

సంస్థల విలీనం నేపథ్యంలో  హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ షేర్లను హెచ్‌డిఎఫ్‌సి నుండి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి బదిలీ

IRDA ఆమోదం

హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌లో అదనపు షేర్లను పొందేందుకు కూడా ఐఆర్‌డిఎఐ ఓకే

షేర్ క్యాపిటల్‌లో 50 శాతానికి పైగా హోల్డింగ్


గోద్రెజ్ ప్రాపర్టీస్

హర్యానాలోని గురుగ్రామ్‌లో దాదాపు 15 ఎకరాల భూమి కొనుగోలు

 ప్రీమియం రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ల డెవలప్ చేయనున్న కంపెనీ


జైడస్ లైఫ్‌సైన్సెస్

 రైజింగ్ సన్ హోల్డింగ్స్, మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్‌తో  జైడస్ యానిమల్ హెల్త్ & ఇన్వెస్ట్‌మెంట్స్ డీల్

 రైజింగ్ సన్ హోల్డింగ్స్ నుండి 6.5 శాతం వాటా కొనుగోలు

 రూ. 106 కోట్లకు కొనుగోలు చేసేందుకు షేర్ పర్చేజ్ అగ్రిమెంట్

డయాగ్నోసిస్ రంగంలో వ్యాపారం పెంచుకునేందుకు తాజా ఇన్వెస్ట్‌మెంట్ ఉపయోగమని కంపెనీ అంచనా

Comments