బ్లాకు డీల్స్ తో బాక్సులు బద్దలు

 గో ఫ్యాషన్ ఇండియా

వాటా కొనుగోలు చేసిన 

ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, BNP పారిబాస్ ఆర్బిట్రేజ్

కువైట్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ ఫండ్ 223,& సొసైటీ జెనరాలే 

మొత్తం 24.44 లక్షల ఈక్విటీ షేర్లను లేదా 4.52 శాతం వాటాను కొన్నాయి

ఈ కొనుగోలుకు షేర్ల సగటు రేటు రూ.1135

సీక్వోయా క్యాపిటల్ ఇండియా  54.98 లక్షల షేర్లను లేదా 

10.18 శాతం వాటాను ఒక్కో షేరును రూ. 1,136.1రేటుతో ఆఫ్‌లోడ్ చేసింది.


బల్‌రామ్‌పూర్ చినీ మిల్స్

అరశాతం వాటాని కైవసం చేసుకున్న  సొసైటీ జెనరలీ 

ఒక్కో షేరు సగటు ధర రూ.406.02 

కంపెనీలోని 10.87 లక్షల షేర్లను గ్రూప్ కొనుగోలు


మ్యాన్ ఇన్‌ఫ్రాకన్‌స్ట్రక్షన్

 ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా  39.31 లక్షల షేర్లను లేదా 1.06% వాటా కొనుగోలు చేసిన సొసైటీ జనరాలే

 ఒక్కో షేరు సగటు ధర రూ.102


ఉషా మార్టిన్

18.5 లక్షల షేర్లను ఓపెన్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేసిన మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ 

 లావాదేవీ ద్వారా ఒక్కో షేరుకు సగటు ధర రూ. 270.12

డీల్ వేల్యూ రూ. 50 కోట్లు


జ్యోతి స్ట్రక్చర్స్

 ఫోలిస్ అడ్వైజరీ ఎల్‌ఎల్‌పి  2.74 కోట్ల షేర్లను కొన్న పోలీస్ అడ్వైజరీ LLP

4.32 శాతానికి వాటాకి  సమానమీ షేర్లు

యావరేజ్ బయింగ్ ప్రైస్ పర్ షేర్ రూ.8.78

Comments