ఈ డెవలప్ మెంట్స్ చూడండి

 మదర్‌సన్

విన్సీ ఎనర్జీస్ ఫ్రాన్స్ - సిర్మా ఎంటర్‌ప్రైజ్‌లో 100 శాతం వాటా

యూరోపియన్ అనుబంధ సంస్థల ద్వారా కొనుగోలు

బైండింగ్ అండర్‌టేకింగ్‌పై సంతకం

డీల్ విలువ 7.2 మిలియన్ యూరోలు

సంవర్ధన మదర్‌సన్ ఆటోమోటివ్ సిస్టమ్స్ గ్రూప్ BV ద్వారా కొనుగోలు


IKIO లైటింగ్

జూన్ 16న IKIO లైటింగ్ మార్కెట్‌లోకి ప్రవేశించనుంది

పబ్లిక్ ఇష్యూకి 66.30 రెట్లు సబ్‌స్క్రైబ్ 

గ్రే మార్కెట్ ప్రీమియం బేషో బేషు

రూ.300పైనే లిస్టయ్యే ఛాన్స్



టీవీఎస్ మోటార్

 ఎమరాల్డ్ హెవెన్ రియాల్టీలో- మొత్తం వాటాను రూ.166.83 కోట్లకు విక్రయం

ఎమరాల్డ్ హెవెన్ రియాల్టీలో TVS మోటర్‌కి 43.54 శాతం వాటా



బాలాజీ టెలిఫిల్మ్స్

 చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవికి అభిషేక్ కుమార్ రాజీనామా 

నేటి నుంచే వర్తింపు


అరిహంత్ క్యాపిటల్ మార్కెట్స్

 ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో నిధుల సేకరణ

 రూ. 100 కోట్ల వరకు సెక్యూర్డ్ అన్‌లిస్టెడ్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు (ఎన్‌సిడిలు) జారీ ద్వారా సేకరణ

నిధుల సమీకరణ ప్రతిపాదనకు బోర్డ్ ఓకే


BHEL

వోల్వో ఐషర్‌తో కమర్షియల్ వెహికల్ టైప్ 4 సిలిండర్ల తయారీ కోసం జట్టు

MoUపై సంతకాలు


పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్

 PFC అనుబంధ లైన్లతో తిర్వా సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు

PFC కన్సల్టింగ్ లిమిటెడ్ కిందనే నడవనున్న SPV


నాట్కో ఫార్మా

విశాఖపట్టణంలోని డ్రగ్స్ ఫార్ములేషన్ సెంటర్‌కి USFDA జీరో అబ్జర్వేషన్స్

జనవరి 30-ఫిబ్రవరి  మధ్యలో జరిగిన తనిఖీలు

సక్సెస్‌ఫుల్‌గా ఎస్టాబ్లిష్‌మెంట్ ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్ (EIR) అందుకున్న నాట్కో








Comments