ఆ స్టాక్స్ ట్రేడింగ్ జోరు చూసారా

 సిటి యూనియన్ బ్యాంక్

రూ.500కోట్ల నిధుల సమీకరణకు బోర్డ్ ఓకే

క్వుఐపి ద్వారా నిధుల సేకరణ


టెక్ మహీంద్రా

 SARL డ్జాటెక్‌లో 49శాతం వాటా విక్రయానికి ఎల్‌సిసి ఫ్రాన్స్ SARL‌ సిద్ధం

ఈ LCC ఫ్రాన్స్ SARL కంపెనీ స్టెప్ డౌన్ సబ్సిడరీ

జులై 10 నాటికి పూర్తి కానున్న వాటాల విక్రయం


SBI లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ

డైరక్టర్ పదవి నుంచి తప్పుకున్న స్వామినాధన్ జానకీరామన్

ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమించబడటంతోనే తాజా పరిణామం 



భారతి ఎయిర్‌టెల్

లీడర్‌షిప్‌లో మార్పులు

అజయ్ చిట్కారా సిఈఓగా రిజైన్

మూడు ఛానల్ సెగ్మెంట్లుగా పని చేయనున్న ఎయిర్‌టెల్ బిజినెస్

గ్లోబల్ బిజినెస్ హెడ్‌గా వాణి వెంకటేశ్ 

డొమెస్టిక్ హెడ్ గణేష్ లక్ష్మీనారాయణన్, ఎన్‌ఎక్స్ ట్రా డేటా సెంటర్లు ఆశిష్ అరోరా ఆధ్వర్యంలో !


JSW Steel

 జెఎస్‌డబ్ల్యూ స్టీల్ కోటెడ్ ప్రొడక్ట్స్‌లో విలీనమైన జేఎస్‌డబ్ల్యూ వల్లభ్ టిన్‌ప్లేట్, వర్థమాన్ ఇండస్ట్రీస్

జూన్ 26 నుంచి స్కీమ్ ఆఫ్ అమాల్గమేషన్ వర్తింపు


ఆదిత్య బిర్లా కేపిటల్

నిన్నటి నుంచి ప్రారంభమైన క్వాలిఫైడ్ ఇన్సిట్యూషనల్ ప్లేస్‌మెంట్

షేరుకు రూ.175.99 ఫ్లోర్ ప్రైస్

ఫండ్ రైజ్ సైజ్ రూ.1750కోట్లుగా అంచనా 


బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్

బిఎల్ఎస్ ఈ సర్వీసెస్ ఫండ్ రైజింగ్‌ కోసం ఐపిఓ బాట

తొందర్లోనే ఐపిఓ సైజ్, తదితర వివరాల వెల్లడింపు

ఐపిఓ తర్వాత కూడా సంస్థ సబ్సిడరీగా కొనసాగనున్న BLS E సర్వీసెస్


Comments