అనుకున్నట్లుగానే ఐకియో లిస్టింగ్ గెయిన్స్

 











అనుకున్నట్లుగానే ఐకియో లిస్టింగ్ గెయిన్స్ అదరగొట్టేశాయ్.

ఇంట్రాడేలో ఇప్పటికే ఈ స్టాక్ రేటు రూ.427 వరకూ వెళ్లింది. ఇది అలాట్ మం

ట్ ప్రైస్‌తో పోల్చితే దాదాపు 50శాతం ఎక్కువ. దీంతో ప్రాఫిట్ బుక్

చేసుకునేవాళ్లు ఆ పని చేస్తూ బిజీగా మారిపోయారు. ఆ తర్వాత కూడా ఇంకా 

జోరుగా ట్రేడింగ్ సాగుతోంది


ఉదయం స్టాక్స్ ఇన్ న్యూస్‌లో అలర్ట్ చేసినట్లే..ఈ స్టాక్ పై ఇంట్రాడే ట్రేడింగ్

సాగుతోంది. 370-370 మధ్యలో భారీగా ప్రాఫిట్ బుక్ కాగా..రూ.405-410 మధ్యలో

ప్రస్తుతం ఐదు, పది షేర్ల సంఖ్యలో ట్రేడింగ్ సాగుతోంది


మరోవైపు మార్కెట్లు కూడా స్టెడీగా సాగుతున్నాయ్. నిఫ్టీ 18760 పాయింట్ల దగ్గర

సాగుతోంది.

Comments