రంబహో.....హేరంబ హో....

 తమ కంపెనీకి ఏకంగా 7 సిఐబి రిజిస్ట్రేషన్స్ వచ్చాయని

ప్రకటించడంతో..హేరంబ ఇండస్ట్రీస్ స్టాక్ ర్యాలీ చేసింది

ఇంట్రాడేలో 6 శాతం వరకూ పెరిగి రూ.412.50 రేటుకి చేరింది


పెస్టిసైడ్స్ వ్యాపారంలో ఉన్న హేరంబ..ఓ చిన్న స్మాల్ క్యాప్ కంపెనీ

ఆగ్రోకెమికల్స్ వ్యాపారానికి సంబందించి ఇప్పుడు సీజన్ కావడంతో

వచ్చిన లైసెన్సులు ఆదాయం పెంచుతాయనే ఆశాభావం ఉంది


Heranba Industries Ltd. 403.70 11.10 (2.83%)

Comments